Category ప్రత్యేక వ్యాసాలు

నిఫాతో… జాగ్రత్త

కేరళ రాష్ట్రంలో ఆగస్ట్ 30 ‌న ఒకరు, సెప్టెంబర్‌ 11 ‌న మరొకరు నిఫా వైరస్‌ ‌సోకి మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులుకి కూడా సోకినట్లు అనుమానించి వారి నమూనాలను ల్యాబునకు పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలో నిఫా వైరస్‌ ‌చాప క్రింద నీరులా వ్యాపిస్తుంది. నిఫా అనే పేరు…

అధైర్యపడొద్దు… మీ భవిష్యత్‌కు అండగా ఉంటాం..!

గుంట జాగ లేకపోయినా ఎవుసంపై మమకారంతో భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ, మద్దతు దక్కడం లేదు. ఆరు గాలం కష్టించి సాగు చేస్తున్న రైతుగా పొందాల్సిన ఏ మేలు పొందలేకపోతున్నారు. పంట రుణాలు, పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం.. ఇలా ఏ సాయం అందక మీరు నరకయాతనను…

సకలాంగుల సంక్షేమం తప్ప వికలాంగుల సంక్షేమం పట్టదా?

పాలకులు మారిన పాలసీలు మారిన వికలాంగుల సంక్షేమం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్ట వల్సి ఉండగా పాలకులు వికలాంగుల పట్ల వివక్ష చూపుతున్నారు. హామీలు ఇచ్చి అమలు చేయడం లేదు తెలంగాణ రాష్ట్రంలో 21 రకాల వైకల్యాల ప్రకారం సుమారు 43.04 లక్షల మంది వికలాంగులు ఉన్నారనీ…

సమ్మె సైరనూదిన ‘సమగ్ర’శిక్ష ఉద్యోగులు

విద్యారంగాన్ని సంక్షోభాలలోకి నెట్టడం ప్రభుత్వాలకి కొత్త కాదు. ఉచిత విద్యను ప్రభుత్వబాధ్యతల నుండి తప్పించేందుకు ప్రభుత్వాలు చేసే అనేక చవకబారు ఎత్తుగడలను అమలు చేస్తూ వస్తున్నది. సొంత రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను కునారిల్లచేసే ప్రభుత్వంమీద సమగ్ర శిక్షా ఉద్యోగులుఉద్యమంప్రారంభించారు.విద్యారంగ మేధావుల, ఉపాధ్యాయసంఘాల మద్దతు కూడగట్టుకొని వారు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త ఉద్యమం సమ్మెగా బలం పుంజు…

భారత యూనియన్లో విలీనానికి నైజాం విముఖత వైనం

సెప్టెంబర్‌ 13 న సైనిక చర్య నేపథ్యం దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశవ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండేవి. బ్రిటీష్‌ పాలకులు స్వాతంత్య్రం ఇస్తూనే… సంస్థానాలు ఇండియాలో కలవాలో లేదో నిర్ణయించుకునే అవకాశం సదరు పాలకులకే ఇచ్చారు. ఫలితంగా… మూడు సంస్థానాలు  ఇండియాలో కలవలేదు. అవి కాశ్మీర్‌, జునాఘడ్‌, హైదరాబాద్‌ (నైజాం). ఆ పరిస్థితుల్లో  ఉక్కుమనిషి…

పర్యావరణ హిత వినాయక చవితి జరుపుకోలేమా..!

చూడడానికి ఆకర్షణీయంగా, తయారు చేయడానికి అనుకూలంగా, చవకగా ఉండడంతో భక్తుల నుంచి మంచి ఆదరణ లబి స్తుండడం లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ‘ప్లాస్టర్‌ ఆఫ్‌ ‌పారిస్‌ (‌పిఓపీ)’తో చేయ బడిన వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలు వీధి వీధిన /వాడ వాడన వెలుస్తున్నాయి. పిఓపీతో చేయబడిన అతి భారీ గణేష విగ్రహాల నుంచి చిట్టి…

దుర్భర పరిస్థితులు దాచిపెట్టిన శిఖరాగ్ర సదస్సు

దిల్లీ లోని రోడ్లు రూపా ంతరం చెందాయి… ప్రతి సర్కిల్‌ను వాటర్‌ ఫౌంటై న్‌లు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోస్టర్లు  వివిధ కళాత్మక శిల్పా లతో అలం కరించారు.అయితే, ఈ మేక్‌ఓవర్‌లో నగ రంలోని మురికివాడలు,  పేద లను పెద్ద ఆకుపచ్చ కర్టెన్‌ల వెనుక దాచి ఉం చారు. దిల్లీలోని వసంత్‌ విహార్‌ సమీపంలోని…

కాళోజీ నారాయణరావు ప్రజలగుండెల్లో నిలిచిన ‘ప్రజాకవి’

అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ, ఉద్యమాలలో ధైర్యంగా పాల్గొంటూ, అన్యాయాక్రమాలను ధిక్కరించడానికా గేయమో, పాటనో, కవితనో వ్రాసి అక్రమాలనెదిరించిన మూడక్షరాల శరము ‘‘కాళోజీ’’. 1914 బీజాపూర్‌ జిల్లా రట్టహళ్ళి గ్రామంలో సెప్టెంబర్‌ 9న జన్మించిన కాళోజీ ఇంటిపేరు కాలే-జీ వాడుకలో కాళోజీగా మారింది. పసిప్రాయంలో సాయారం  గ్రామంలో నివసించి మరల తెలంగాణా ‘‘కారేపల్లి గ్రామంలో నివాసమున్న కాళోజీ జీవితం…

సనాతన ధర్మం- సమానత్వం!

కానీ మణిపూర్‌లో ఇద్దరు స్త్రీలను మానవత్వం సిగ్గుపడేలా, ప్రపంచ దేశాల ముందు మనం తలదించుకునేలా, నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన సంఘటన పట్ల ఈ నాయకులంతా, దేశ ప్రధాని తో సహా కొన్నినెలల పాటు మౌనం వహించారు. ఒక్క మాట మాట్లాడలేదు. కానీ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని ఒక వ్యక్తి అనగానే వీరంతా ఒక్కసారిగా ఆయనపై…