జనహితమే కవిత్వపు అభిమతం…

కవి తన సృజన ప్రపంచంలో శ్రద్ధతో విత్తుకునే విత్తనం కవిత్వం. అది మొలకెత్తి, వృక్షంగా మారి, విస్తారంగా ఎదిగి కవికి చిరునామాగా మారుతుంది. తన హృదయం నుండి కురిసే విభిన్న భావాలను అక్షరీకరించి శబ్దవేదిగా కవిత్వాన్ని కవి నిపుణతతో మలుస్తాడు. కవికి చివరకు మిగిలే నిజమైన ఆస్తి ఒక్క కవిత్వమే. సమాజాన్ని అనేక కోణాల్లో లోతుగా…






