లింగ వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలి

2023 సంవత్సరానికి గాను ఆర్థికశాస్త్రములో ప్రతి ష్ఠాత్మక నోబెల్ బహుమతిని అమెరికాకు చెందిన ఆర్థిక వేత్త, ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్ కి వరించింది. స్త్రీ పురుషుల మధ్య వేతనాలు, లేబర్ మార్కెట్ అసమా నతలకు గల కారణాలను విశ్లేషణ చేసినందుకు గాను ఈమె ఈ అవార్డును పొందారు. 1990లో హార్వర్డ్ ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి పదవీవిరమణ…







