Category ప్రత్యేక వ్యాసాలు

మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి

కోట్లాది మంది భక్తులు హాజరయ్యే మేడారం మహా జాతర ఫిబ్రవరి 21 తేదీ నుంచి 24 తేదీ వరకు ఘనంగా జరగనుంది.మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర.రెండేళ్లకోసారి వచ్చే మహా సంబురాన్ని చూడడానికి రెండు కళ్ళు చాల వేమో! దేశంలో కుంభమేళ తర్వాత ఎక్కువమంది హాజరయ్యే ఈ జాతర రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు…

సంతోష సూచిక లేని దేశంలో వికసిత భారత్‌ సాధ్యపడేనా?

ఆర్థికాభివృద్ధి కంటే సంతోషం-ప్రేరిత అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన భూటాన్‌ రాజ్యం ప్రవేశపెట్టిన స్థూల జాతీయ ఆనందం  భావనతో సమలేఖనం చేయబడిరది. గ్రాస్‌ నేషనల్‌ హ్యాపినెస్‌  ఫ్రేమ్వర్క్‌ సంపూర్ణ శ్రేయస్సు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది, కేవలం ఆర్థిక అంశాలు కాకుండా సామాజిక, పర్యావరణ  సాంస్కృతిక కోణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఆనందం-ప్రేరిత అభివృద్ధి నమూనా…

విద్యార్థులకు పరీక్షలు వారి సుదీర్ఘ ప్రస్థానంలో ఒక భాగం మాత్రమే..

ఒత్తిళ్ల నుండి దూరం చేయడానికి తల్లిదండ్రుల మద్దతు వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో, విద్యార్థులు తమ విద్యా జీవితంలోని ప్రతి అంశంలో పోటీ పడాలి. విద్యాపరమైన ఒత్తిడి తల్లిదండ్రులు మరియు విద్యార్థులలో ఆందోళన కలిగిస్తుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సహచరులు, కుటుంబ సభ్యుల నుండి విద్యాపరమైన అంచనాలు, విద్యావిషయక సాధన,  ప్రస్తుత పరీక్షా విధానం కారణంగా ఒత్తిడితో…

ఆంటీబయాటిక్‌ ఔషధాల వాడకం గాడి తప్పుతోందా!

ఆంటీబయాటిక్స్‌, ఆంటీమైక్రోబియల్‌ ఔషధాల పట్ల వ్యాధికారక సూక్ష్మజీవులు లేదా పాథోజెన్స్‌ నిరోదకశక్తిని పొందడంతో వ్యాధి చికిత్స పెద్ద సమస్యగా అవతరిస్తున్నది. ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్సిడిసి)’ నిర్వహించిన సర్వే వివరాల ప్రకారం 70 శాతం రోగులకు చికిత్సలో ఆంటీబయాటిక్‌ ఔషధాలు సూచించబడ్డాయనే ప్రమాదకర విషయం బయట పడిరది. సర్వే చేసిన 20 ఆసుపత్రుల్లోకి…

ప్రజాయుద్ద ‘వీరుడు’

 పి.చంద్‌ రాసిన వీరుడు నవల కల్పితం కాదు. మన కండ్ల ముందు జరిగిన వాస్తవ చరిత్రకు సజీవ సాక్షం. 3, జూన్‌ 1996లో సింగరేణిలోని శ్రీరాంపూర్‌ ఏరియాలోని నన్పూర్‌ కాలనీలో ఒక కార్మికుని ఇంట్లో సింగరేణి కార్మిక సమాఖ్య నాయకుడు రమాకాంత్‌ ఉన్నాడనే సమాచారం తెలిసి వందలాది మంది సాయుధ పోలీసులు చుట్టుముట్టి వేలాది మంది…

రాహుల్‌ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు

రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ యాత్రకు అడుగడుగున ఆటంకాలు ఎదురవు తున్నాయి. యాత్ర ప్రారంభం నుండి వివిధ రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుండి కూడా వొత్తిడులను ఎదుర్కునాల్సి రావడంతో ఆ పార్టీకి చెందిన కేంద్ర, రాష్ట్రాల నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తాజాగా అస్సాంలో యాత్రను అడ్డుకోవడంతోపాటు, కాంగ్రెస్‌ కార్యకర్తలపైన జరుగుతున్న దాడులపై…

గాజాలో పిల్లల పరిస్థితి ఘోరం

కుటుంబాలకు నగదును అందిస్తుంది. కొన్ని ఆశ్రయాలలో ప్రాథమిక మానసిక ఆరోగ్యం మరియు మానసిక సామాజిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది. యూనిసెఫ్‌ పిలుపు : పాలస్తీనాలోని పిల్లల పరిస్థితికి ప్రతిస్పందించడానికి యునిసెఫ్‌ పిలుపునిస్తోంది. తక్షణ మరియు దీర్ఘకాలిక మానవతావాద కాల్పుల విరమణ ప్రకటించాలి. అపహరణకు గురైన పిల్లలందరినీ తక్షణం షరతులు లేకుండా విడుదల చేయాలి. పిల్లలను చంపడం…

దిగజారిన మీడియా!

స్త్రీలపై తక్షణ న్యాయం పేరుతో చట్ట విరుద్ధమైన ఎన్కౌంటర్‌ లను బలపరిచే మీడియా, సమాజం, అన్ని సంఘటనలనూ ఒకే విధంగా చూడదు అని పదే పదే నిరూపణ అవుతూ వుంటుంది. స్త్రీలపై హింసను రిపోర్ట్‌ చేయటంలో కులం, మతం, జెండర్‌ అన్నీ ఆధిపత్య అంశాల ప్రభావంతోనే నిర్ణయించబడతాయి. తాజాగా ఇప్పుడు హైదరాబాద్‌ శివారు లోని అబ్దుల్లాపురమేట్‌…

దిగజారిన మీడియా!

  భార్యను భర్త నరికి చంపితే అది క్రూరమైన కుటుంబ హింసగా మీడియాకు కనపడక పోవటమే అత్యంత విషాదం. ‘అడ్డంగా దొరికిపోయిన భార్య, ఆమె ప్రవర్తన తో విసిగిపోయిన భర్త’ ‘ఆమెకు అతను మూడో భర్త, అతనికి ఆమె మొదటి భార్య’ ‘అతని కంటే ఆమె వయసులో పెద్దది, మోసం చేసిన భార్య’ .. ఇవీ…