వెయ్యి రూపాయల పెన్షన్‌తో కష్టాలు తీరేనా?

దేశ వ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల మంది బొగ్గు పెన్షన్ దారులకు కోల్ మైన్స్ పెన్షన్ స్కీం-1998 ప్రకారం కనీస పెన్షన్ రూ.350 నిర్ణయించబడిరది.ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి జాతీయ కార్మిక సంఘాలు, బొగ్గు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘాల ఆందోళనల ఫలితంగా కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారి ట్రస్ట్ బోర్డ్ ప్రతిపాదన…








