ప్రపంచ శాంతి సర్వవ్యాప్తం కావాలి !

ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన ప్రపంచ శాంతి సంరక్షణ దళంలోకి (యూయన్ పీస్ కీపిర్స్) 18 – 29 ఏండ్ల వయసున్న యువ స్వచ్ఛంధ సేవా కార్యకర్తలుగా మిలిటరీ, పోలీసు, పౌరులను ఎంపిక చేసి ప్రపంచ పౌర సమాజ రక్షణ, ప్రమాదకర ప్రదేశాల్లో సహాయం, యుద్ధ క్షతగాత్రులను ఆదుకోవడం, ఆకలి చావుల్ని ఆపడం, విపత్తు చేయూత, అశాంతి…








