మర్యాదను కాపాడుకోని ప్రధాని

తెలంగాణపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటున్న ‘పెద్దన్న’ తెలంగాణలోని ఆదిలాబాద్, సంగారెడ్డి సభల్లో ఆయన చేసిన ప్రసంగమంతా కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలపై విమర్శగానే సాగింది. ఈ రెండు చోట్ల కోట్లాది రూపాయల ఆభివృద్ధి, ప్రారంభోత్సవాలను చేసిన ప్రధాని తాను ఎన్నికల ప్రసంగం చేయడంలేదంటూనే విపక్షాలపైన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు ఒకరినొకరు కాపాడుకుంటున్నాయని, వీటి అవినీతిని అంతమొందించేందుకు…








