Category ప్రత్యేక వ్యాసాలు

వారసత్వంగా వొచ్చే వ్యాధి..

నేడు ప్రపంచ హిమోఫిలియా దినం ఫ్రాంక్‌ ష్నాబెల్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 17న వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ హిమోఫీలియా (డబ్లు ఎఫ్‌ హెచ్‌ ) ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా 1989 సంవత్సరం నుండి జరుపితున్నారు. ఈ సంవత్సరం  థీమ్‌ ‘‘అందరికీ సమానమైన అందుబాటు: అన్ని రక్తస్రావం రుగ్మతలను గుర్తించడం’’.వరల్డ్‌…

నిన్నటి వరకు ఒకే గూటి పక్షులు..నేడు ప్రత్యర్థులు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విచిత్ర పరిస్థితి వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ సీటిచ్చినా కాదని కాంగ్రెస్‌లో చేరిన కావ్య.. సీటివ్వలేదని అలిగి బీజేపీలో చేరిన ఆరూరి ఎట్టకేలకు బిఆర్‌ఎస్‌ పార్టీ డాక్టర్‌ మారెపల్లి సుధీర్‌ కుమార్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించడంతో వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న చర్చకు తెరపడిరది. డాక్టర్‌…

చరమాంకంలో తెలుగు నాటక రంగం…

నిర్లక్ష్యం చేస్తే కనుమరుగు ఖాయం! నేడు తెలుగు నాటకరంగ దినోత్సవం 19వ శతాబ్దంలో అనువాద నాటకాలకు అధిక ప్రాధాన్యమున్న సమయంలో ప్రదర్శనలను దృష్టితో ఉంచుకొని కందుకూరి వ్యవహార ధర్మబోధిని అనే నాటకం రాసి, షేక్స్పియర్‌ రాసిన కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌ అనే అంగ్ల నాటకాన్ని చమత్కార రత్నావళి పేరుతో 1880లో అనువదించి తన విద్యార్థుల చేత ప్రదర్శిపం…

ఉచిత హామీలకు అంతం లేదా!

రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆర్థిక క్రమశిక్షణతో పాటు, రాజకీయ క్రమశిక్షణ కూడా పాటించాలి. అధికారం కోసం గడ్డి కరవడం సరికాదు. డబ్బులను తమ జేబులోంచి ఇస్తున్నట్లుగా చేతికి ఎముకే లేదన్నట్లుగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రాలు దివాలా తీస్తున్నాయి. దీనిని ప్రజలు గుర్తించి అప్రమత్తం కావాలి. అలాంటి పార్టీలను, నాయకులను…

సెల్‌ టవర్‌ రేడియేషన్‌ ప్రమాదకరమా…?

శాస్త్రసాంకేతిక ప్రగతి రథయాత్రలో నవ్య మానవుడు డిజిటల్‌ వలలో చిక్కి ఆధునిక జీవనశైలిలో మునిగి తేలుతున్నాడు. చరవాణి శరీరంలో మరో అంగమైంది. మొబైల్‌ లేకుండా క్షణమైనా గడవని దుస్థితికి చేరుకున్నాడు ఆధునిక నరుడు. సెల్‌ ఫోన్ల వాడకం గ్రామీణ భారతానికి కూడా పాకడంతో జనావాసాల నడుమ సెల్‌ టవర్లు వెలవడం సర్వ సాధారణమైంది. ఇండియాలో వాడబడే…

నిస్వార్థ సేవకుడు!

సిక్కు గురువులలో ప్రథములు గురునానక్‌ దేవ్‌! నేడు ఆయన  జయంతి పదిమంది సిక్కు గురువులలో ప్రథములు గురునానక్‌ దేవ్‌. నానక్‌ 1469 ఏప్రిల్‌ 15న పాకిస్తాన్‌ లోని ప్రస్తుతం లాహోర్‌ సమీపంలోని తల్వాండీ గ్రామంలో (నన్కానా సాహిబ్‌)లో (ఇది అప్పటి ఢల్లీి సుల్తానేట్‌  ప్రావిన్స్‌, ప్రస్తుతం ఈ ప్రదేశం నంకన్‌ సాహిబ్‌ అని పిలువ బడుతూ…

ప్రమాదకర ప్రజారోగ్య సమస్యగా అధిక రక్తపోటు!

ప్రపంచవ్యాప్తంగా 1.28 బిలియన్ల వయోజనులు (30 – 79 ఏళ్ల వయస్సు) అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్‌ లేదా బీపీ) రుగ్మతతో సతమతమవుతున్నారని, వీరిలో 67 శాతం (మూడిరట రెండు వంతులు) మంది అల్ప, మధ్య ఆదాయ దేశాల ప్రజలు ఉన్నారని ఐరాస నివేదికలు తెలియజేస్తున్నాయి. దాదాపు 46 శాతం ప్రజలకు అధిక బీపీ ఉన్న విషయం…

విద్యా వ్యవస్థపై పోరాడి గెలిచిన రియల్‌ హీరో…

చీకటిని అసహ్యించుకోనేవారు కొందరు, చీకటిని చూసి భయపడేవారు ఇంకొందరు, చీకటిని చీల్చుకువెళ్ళేవారు మరికొందరు అలాంటి మూడవ రకంనకు చెందిన వాళ్ళను మూడక్షరాల పదంలో సూరీడు అంటారు. వైకల్యం శరీరాన్ని ఇబ్బంది పెడితే, ప్రతి చిన్నపనికీ మరొకరి సాయం అడగాల్సిరావడం మనసుని బాధిస్తుంది. శారీరకంగా మానసికంగా నిత్య పోరాటం చేస్తూనే తమ కాళ్ల మీద తాము నిలబడాలన్న…

భారత ఆర్థిక వేత్త డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌

భారతరత్నడా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ పేరు వినగానే అందరి కీ వెంటనే స్ఫురించే  విషయం ఏమిటంటే స్వతంత్ర భారతావనికి దిశానిర్దేశం చేయడానికి  అహర్నిశలు శ్రమించి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప రాజ్యాంగ నిర్మాత.  కోట్లాది మంది అణగారిన వర్గాల సాధికార కాంక్షకు ప్రతిరూపం. ఇంకా మరింత ముందుకు వెడితే  ఆయన ఒక  గొప్ప న్యాయ…