ప్రగతిని నిర్ధారించే ‘సూచికల’ వ్యవస్థ ఏదీ?

ఖాతాదారుల హితానికి విఘాతం వాణిజ్యపు వాటాల సూచికలు దేశ ఆర్థిక వ్యవస్థ సౌష్టవానికి ప్రతీకలు వాణిజ్య పారిశ్రామిక ఆర్థిక ప్రగతి సూచికల తరుగుదల, పెరుగుదల ప్రాతిపదికగా నష్టాలను లాభాలను నిర్ధారించడానికి గొప్ప ఆర్భాటం జరుగుతోంది. వాణిజ్యపు వాటాల సూచికలు దేశ ఆర్థిక వ్యవస్థ సౌష్టవానికి ప్రతీకలుగా మారిపోయి ఉండడం తరతరాల వైపరీత్యం. ఆరోగ్య సూచికలు లేవు,…








