Category ప్రత్యేక వ్యాసాలు

వర్తమాన రాజకీయాలు భవిష్యత్ కార్యాచరణ

దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం ప్రాథమిక హక్కులు అనే పదాలను రాజ్యాంగంలో లేకుండ చేయాలని ,మొత్తంగా రాజ్యాంగాన్ని మార్చాలని,అధ్యక్ష తరహా పాలన తీసుకొని రావాలని, ఈ దేశాన్ని మతప్రతిపాదికన పరిపాలించాలని, ముస్లిము క్రిస్టియన్,మైనార్టీ మతస్తుల పై విద్వేష రాజకీయాలను పెంచిపోషించే పని చేసింది,మరొక ప్రక్కన ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రవేట్ రంగాన్ని బలోపేతం చేయడంలో నిమగ్నమై ఉన్నది,rss సిద్ధాంతానికి అనుగుణంగా దేశంలోని సకలసంపదలు,…

మోదీ ఏక ఛత్రాధిపత్యానికి ఇక చెక్‌…

ఉమ్మడి పాలనలో ఏకపక్ష నిర్ణయాలు చెల్లవ్‌ ప్రజల కోణంలో పాలన చేయడం మొదలు పెట్టాలి దేశం కోసం దూకుడు ప్రదర్శించాలి ప్రజలు స్వయం శక్తితో బతికేలా చేయాలి విద్య, వైద్యరంగాలను బలోపేతం చేయాలి దేశంలో అప్రతిహత నేతగా, తిరుగులేని నేతగా గణతికెక్కిన నరేంద్ర మోదీ  ప్రధానిగా మనుగడ కోసం ఇతరులపై ఆధారపడవలసిన స్థితి వచ్చింది. భారత…

సర్కార్ బడుల్లో సకల వసతులు సిద్ధించేనా ?

ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు, విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న రీతిలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లోనే వారిని చేర్పించి పిల్లలకు నాణ్యమైన విద్యనందించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. “మీరు మీ బిడ్డను ప్రైవేట్ స్కూల్‌లో…

కార్పొరేట్‌ల కనుసనల్లో ఆపరేషన్‌ కాగార్‌..

 స్వేచ్ఛగా, యధేచ్చగా భారత ప్రభుత్వం మరియు ఛత్తీస్‌ ఘడ్‌ రాష్ట్ర ప్రభుత్వాలతో రహస్యంగా టాటా, ఎస్‌ఆర్‌, జిందాల్‌, వేదాంత ఇతర కార్పొరేట్‌ కంపెనీలు కుదుర్చుకున్న వందల కోట్ల విలువైన ఎం.వో.యు లను అమలుపరచడానికే ఎలాంటి అడ్డు అదుపు లేకుండా వందల సంవత్సరాల పాటు అక్కడున్న స్టీల్‌, ఐరన్‌, గ్రాఫైట్‌, బొగ్గు, సున్నపురాయి, యురేనియం మొదలగు 27…

పార్టీ కొత్త అధ్యక్షుల నియామకంపై కసరత్తు

ఎన్నికలు ముగియడంతో సాంస్థాగతంపై జాతీయ పార్టీల దృష్టి    దిల్లీ నాయకులతో మంతనాలు ిపాలనపై దృష్టికి నియామక ప్రక్రియ  సత్వరమే పూర్తి (మండువ రవీందర్‌రావు) హైదరాబాద్‌, జూన్‌ 18 : దేశంలో సారస్వత ఎన్నికలతో పాటు, వివిధ రాష్ట్రాల ఎన్నికలు ముగియటంతో ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలు తమ పార్టీల అధ్యక్షుల వేటలో పడ్డాయి. గడచిన…

దేశ రక్షణలో ‘ఎల్‌సిఏ’ల ప్రాధాన్యం ఎంత?

బరువు ఎక్కువ ఉందని ‘తేలికపాటి యుద్ధ విమానాలు’- లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌- ఎల్‌సిఏ- దేశ రక్షణకు అత్యంత అవసరమన్నది అంతర్జాతీయ సమాజం గుర్తించిన వాస్తవం! మన దేశం చుట్టూ చైనా దురాక్రమణ వ్యూహం బిగుసుకుంటున్న తరుణంలో మన దేశ రక్షణలో ఈ ‘ఎల్‌సిఏ’ల ప్రాధాన్యం మరింత పెరిగింది. ‘తేలిక’ యుద్ధ విమానాలను మాత్రమే కాదు, ఇతర…

మూడవ విడత పాలనలో సమన్వయమే అత్యంత కీలకం..

 అమరావతిలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసినప్పుడు, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..  ‘‘మేము ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను కొనసాగిస్తాం.. రాష్ట్రంలోని మసీదుల నిర్వహణకు నెలకు రూ.5,000 ఆర్థిక సహాయం, హజ్‌ యాత్రికులకు లక్ష రూపాయల సహాయం, నూర్‌ బాషా కార్పొరేషన్‌ స్థాపించి ప్రతి ఏటా రూ.వంద కోట్ల నిధులు, ప్రతి నెల…

పెల్లుబికిన రౌద్రం…

పుట్టిన మట్టిలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడి,  పీడనను కవితారూపంలో ప్రజల ముందుంచాలనే లక్ష్యంతో విద్యావేత్త , కవి ప్రొఫెసర్‌ ఏకు తిరుపతి చేసిన ప్రయత్నమే రౌద్రం. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు ప్రజలు జరిపిన చైతన్య పోరాటాలను సమీక్షించిన కవి  రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడ తలెత్తుతున్న…

ప్రాణాంతకంగా మారుతున్న సోషల్‌ మీడియా అశ్లీల అమానవీయ క్రీడలు !

 నేటి డిజిటల్‌ యుగంలో బాడీ షేమింగ్‌, సోషల్‌ ట్రోలింగ్‌, సైబర్‌ బుల్లీయింగ్‌, స్లట్‌-షేమింగ్‌, సైబర్‌స్టాకింగ్‌ లాంటి సోషల్‌ మీడియా వికృతాలు హద్దులు దాటి ప్రమాదకర ప్రాణాపాయ దుస్థితి చేరుతున్నాయి. ఒక వ్యక్తి శారీరక ఆకృతి లేదా లక్షణాలను బట్టి అమానవీయ, అవమానకర, అసహ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని ‘బాడీ షేమింగ్‌’ అంటాం. ఒక వ్యక్తిని అకారణంగా అనుచిత…