ఆత్మవిశ్వాసమే ఆలంబనగా.. అడుగు ముందుకు!

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కడంలో అత్యంత కీలక పాత్ర ఆరు గ్యారంటీలది. రైతులు, మహిళలు, యువత సహా వివిధ వర్గాలకు సంక్షేమ పథకాలతో రూపొందించిన ఈ గ్యారంటీల్లో అధికారంలోకి వొచ్చిన వెంటనే అమలు చేయడం ప్రారంభించింది కాంగ్రెస్ సర్కార్. అలా ఆరు గ్యారంటీలే ఆలంబనగా ఆత్మవిశ్వాసంతో రేవంత్ సర్కార్ కదం తొక్కుతోంది. వంద రోజుల్లో…








