హైదరాబాద్ అంటేనే అందరి గుండె చప్పుడు…!

కాకతీయ కలగూర గంప – 4 హైదరాబాద్ పాత ముచ్చట్లు అంటే ఎప్పటి గురించి చెప్పాలని అనుకున్నప్పుడు 1960 దశకం చివరి సంవత్సరాల గురించి అని నిశ్చయించుకున్నాము. ఎందుకంటే 1964 నుండి భారత ప్రభుత్వం అనేక భారీ పరిశ్రమలు (బి.హెచ్.ఇ.ఎల్, హెచ్.ఎం.టి, హెచ్.ఏ.ఎల్, ఈసీఐల్), దేశ రక్షణకు సంబంధించిన రీసెర్చ్ పరిశ్రమలు (డి.ఆర్.డి.ఎల్, డి.ఎం.ఆర్.ఎల్, బి.డి.ఎల్),…








