Category Shoba

మనిషి–ఋషి

దోమ కాటుకు మలేరియా డెంగ్యూ కుక్క కాటుకు రేబీస్ మెదడు వాపు పాము కాటుకు శ్మశాన దారి చీమ కాటుకు చీమే చిత్తడి మనిషి కాటుకు మనిషే చితుకు… మానవ జీవన యానం లో కాటులు పోటులు వేటులు తప్పవు రావని చెప్పలేము తగ్గవురాచపుండు బాధలు… అల్లోపతి హోమియోపతి టెలిపతి నేచరోపతి యునాని ఆయర్వేదోపతి ఆసుపత్రి…

తియ్యతీగలనిప్పు… దీర్ఘచింత బాణాల “కుంపటి”

ఒత్తిడీ ఒరిపిడీ … ఉమ్మనీరులో ఓలలాడించడానికి నాన్న పట్టుకున్న బతుకుదివ్వే ….ఈ కుంపటి యోజనాల రశ్మీతీర్థంలో సూర్యగోళానికి బతుకువచనాలిచ్చిన ఆహనబెంగ… తధాలత కల్వంలో నూరిపోసుకున్న శ్వాసలకి ప్రతిపదార్థం… కుంపటి… కదలాడే దీపకొండల్లో రాత్రి జాముని ఊదుతూ… పచ్చి కలల వేడిమి అంచుల్లో వర్ణమాయకై కరిగే ద్రవనర్తన…సమసంచయం… పరిస్తంభన. విస్మృతిలోని ధూపం …సమయంలోకి ఊదిన మహా వేడీ…

అంతరాత్మ ఒలికిన ఆర్ద్రత…

చెమ్మ‌గిల్లిన క‌ళ్ల‌ను ఆత్మీయంగా తుడిచి అంత‌రాత్మ‌ను ఆవిష్క‌రించే మాట‌ల ఆర్ద్రతే క‌విత్వం. సృజ‌న‌త‌ను స్ప‌ర్శించిన‌ చేతివేళ్ల ప‌నిత‌నం అంద‌మైన కావ్య సృష్టికి ప్రాణ‌వాయువవుతుంది. సంద‌ర్భానికి ఆవ‌శ్య‌క‌త‌గా, విప్పారిన వ్య‌వ‌స్థాప‌న‌గా, మార్మిక‌త‌ల క్రియాత్మ‌క‌త‌గా, వ‌ర్త‌మాన ప‌రిత‌ప‌న‌గా కుదురుకున్న క‌వితా వాక్య‌మే మ‌న‌స్సు చుట్టూ అల్లికై ముసురుకుంటుంది. మ‌న్ను ముద్ద అద్దిన కాటుక‌గా, నిరంత‌రాన్వేష‌ణలో ద‌క్కిన ప‌రిపూర్ణ‌మైన నీటి…

టీ- ఉపాఖ్యానం  

కష్టం సుఖం జీవితం లో కలగలిసినట్లు పాలు నీళ్లలా మనుష్యులు కలిసిపోవాలనీ ప్రభోదిస్తు స్నేహితులకు ఇచ్చే తొలి విందు టీ బజారులో విలువైన షాపులేన్ని కొలువైవున్నా అప్పుడే కోసి తెచ్చిన పువ్వు పరిమళం లాంటి టీ స్టాల్ గనుక లేకపోతే అదో వెలితి ఎందుకు మద్యం ? పద్యం లా ఉద్యమించే ఉదయపు టీలో వుండే…

నడక…నడత

చలనానికి మూలమైన నడక గమ్యాన్ని చేర్చే పయనం జీవనానికి గుర్తింపైన నడత జీవితాన్ని మలిచే ప్రవర్తనం క్రమం తప్పని నడక నిలకడైన ఆరోగ్యానికి సూచిక క్రమశిక్షణ తప్పని నడత సత్ప్రవర్తనకు ప్రతీక చక్కని దారులవెంట నడిస్తే సాగుతుంది పయనం హాయిగా మంచి నడతతో జీవితాన్ని కొనసాగిస్తే గడుస్తుంది బతుకు ఉన్నతంగా నడిచే నడక ఇష్టమైనపుడు ఏ…

వర్తన ఆరవ సమావేశం

సాహిత్యరంగంలో నవీన ధోరణులు పాదుకొల్పాలన్న లక్ష్యంతో ఏర్పాటయిన వర్తన సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఆరవ సమావేశం ఈ నెల 12 గురువారం సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుది. ఈ సమావేశంలో ‘ తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణం – ఆవశ్యకత – ఆచరణ ‘…

ఛాయ్….

ప్రతి ఉదయం నిద్రలేచింది మొదలు నిదురకల్లతోనే నిను వేతుకుతుంటాను మనసారా నిన్ను ముద్ధాడితే గానీ నా ఉదయం మొదలవ్వదు పొగలు గక్కుతున్న నిన్ను చూస్తుంటే నా మెదట్లో సెగలు రేగుతాయి ఎక్కడో వాన పడుతున్న పక్కనే మట్టివాసన వచ్చినట్టు నీవేక్కడో సలసలా మరుగుతున్నా ఇక్కడ నాలో కోరిక రగులుతుంది మరిగిస్తుంటే మారే నీ రంగు చూసి…

మొఖం సూర్యుడు

దహన సంస్కారం చేస్తున్న బూజు పట్టిన వ్యాపకాలకు హితం కోసం పాటుబడుంటే వ్యక్తిగతం పక్కన పెట్టుంటే అందరం స్వేచ్ఛా గీతాన్ని ఆలపించే వాళ్ళం అధికారం నిరంకుశత్వాన్ని పునర్నిర్మిస్తూ దేనికై పాకులాడామో మొదటికి తెస్తుంది తప్పుల కాలాన్ని వదిలి గాలిలో నడిచినందుకే శరీరాల్ని వదిలేసినందుకే బుద్ధిని నియంత్రించక ఊగిసలాడించినందుకే అవకాశం కమ్ముకొచ్చిన మేఘం కదా నిరంతర పోరాటమే…

ఉషాపుష్పాలు

కల్తీ సామ్రాజ్యం ఆరోగ్యానికి తూట్లు భాగ్యనగరం విష గుళిక కవితా ప్రహేళిక వజ్రపు ముక్క హైడ్రోజన్ రైలు పట్టా లెక్కింది చూడు కస రహితం పదవి కాంక్ష కోట్లకు అధిపతి మనీకి రక్ష తారా లతలు నీలినభాంగణాన ఉషా పుష్పాలు ముఖ రేఖలు దిద్దుబాటు పలక అద్దం లో అందం -రేడియమ్ 9291527757