కవిత్వపు ప్రగాఢత…

సామాజికతను స్పష్టంగా ప్రతిబింబిస్తూనే నిర్మొహమాటంగా తన భావాల్ని కవిత్వీకరిస్తున్న కవి ప్రముఖుల్లో ముఖ్యులు రేడియమ్ . జీవగణితం పేరుతో వెలువడిన ఆయన కవిత్వం భాష మీద సాధికారతతో, నవ్యతతో సాగింది. ఇందులోని 81 కవితలు కవిగా ఆయనలోని భిన్న పరిశీలనా పార్శ్వాలను ప్రతిబింబించాయి. కవిలోని సునిశిత అంతరంగిక దృష్టికి తార్కాణాలుగా నిలిచాయి. అవసరమైన క్లుప్తతను కవితలలో…





