హీరోయిక్

మెరుపు తీగెలు హీరోయిన్‌కు సంగీతమే ప్రపంచం. తనకిష్టమైన వయోలిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో సీటు సంపాదించింది. కాని ఆ అమ్మాయి తండ్రి పెళ్ళి చెయ్యాలని నిర్ణయించాడు. హీరోయిన్ చదువు పూర్తిచేశాక పెళ్ళిచేసుకుంటానని తండ్రికి మాట యిచ్చి హైదరాబాదు వచ్చింది. హీరోకు సౌండ్ అంటే అలర్జీ. చిన్న సౌండ్ వచ్చినా భూకంపం వచ్చినట్టు ఫీలవుతాడు. సౌండ్ రాని యింజను…








