Category సాహిత్యం-శోభ

దండకారణ్య కథలు-3

దండకారణ్య కథలు  45సంవత్సరాలుగా దోపిడి వ్యవస్థలో జరుగుతున్న విప్లవోద్యమ పోరాటాలను సృజనాత్మకంగా ఆవిష్కరించిన కథలు.. ఇలాంటి కథలు చదవడం ఒక గొప్ప అనుభవం.. నేను ఈ మధ్య అల్లం రాజయ్య  సంపాదకత్వం వహించిన దండకారణ్యం కథలు చదివాను. ఈ పుస్తకాన్ని విరసం వాళ్ళు ప్రచురించారు. ఇందులో మూడు భాగాలుగా కథలు రావడం జరిగింది. ఈ కథలన్నీ అరుణ…

అక్షరం

జ్ఞానదీపిక అక్షరం, మార్గదర్శి అక్షరం. అదొక జీవన వేదం, తరతరాల ఆస్తి. మంచిచెడులు బోధించే విద్యాబుద్ధులు, నడక,నడత,నాగరికత నేర్పే అక్షరమే… విజ్ఞానం,విశ్వపరిజ్ఞానం. అదొక అనుబంధం, అనుసంధానం, ప్రగతికి సోపానం. అజ్ఞాన తిమిరనాశినియై వెలుగునిచ్చే అక్షరం ఆయుధాల కన్నా, అణుబాంబుల కన్నా శక్తివంతం. అక్షర సేద్యం అభివృద్ధి ఫలం, అజారామరం, వలచిన వారికి వరం. అదొక అక్షయ…

‌శ్రమైక జీవన గీతం

నమ్మి పీఠం కట్టబెడితే నరకం జూపుతున్నరు గద్దెనెక్కింది మొదలు గద్దల్లెక్క పొడుస్తున్నరు దేశాన్ని కాసాయికరించ కసాయిలా ప్రవర్తిస్తున్నరు కులమత విద్వేషం చిమ్మి నెత్తుటేరులు పారిస్తున్నరు సకల సంపదల కొల్లగొట్టి సంపన్నుల పాల్జేస్తున్నరు బతుకులను కుప్పకూల్చి మందిరాల్ని నిర్మిస్తున్నరు గొంతెత్తే గళాల తెగ్గోస్తున్నరు పిడికిలెత్తే శక్తుల నిషేధిస్తున్నరు రణమెత్తే వీరుల నిర్బంధిస్తున్నరు ఏకంగా జన ప్రాణాల తోడేస్తున్నరు…

‘‘మనిషి గుర్తుల్ని బతికించుకుందాం…’’

పుస్తకావిష్కరణ సభ చందలూరి నారాయణరావు రాసిన కవితా సంపుటి ‘‘మనిషి గుర్తుల్ని బతికించుకుందాం…’’ పుస్తకావిష్కరణ సభ  సెప్టెంబర్‌ 4 ‌వ తేది ఆదివారం సాయంత్రం 5 గం. లకు ఒంగోలులోని యం.టి.ఆర్‌ ‌కళాక్షేత్రంలో జరుగుతుంది. పుస్తక స్వీకర్త మండలి బుద్ధప్రసాద్‌, ఆవిష్కర్త విఠపు బాలసుబ్రహ్మణ్యం,సమీక్షలు: అన్నమనేని వెంకట్రావు మరియు జంద్యాల రఘుబాబు,బీరం సుందరరావు, తేళ్ల అరుణ,ఎన్‌.…

విజయపుదారుల్లోకి..

కొత్తకొత్త సూర్యోదయాలు కొంగొత్త ఆలోచనల దారుల్లో కోరికలుదయిస్తుంటయ్‌ ఊహలకు రెక్కలొస్తుంటే.. మనిషి విహంగమై సంచరిస్తూ ఆకాంక్షలనెన్నో అద్దుకుని ఆరాటంగా పోరాటంచేస్తూ నిరాశతీరాలెన్నెదురొచ్చినాజి పయనమైతే సాగుతుంటది తన స్వప్నాల సాకారానికై భవిష్యత్తుకు గౌరవాన్నద్దుకోవాలని వర్తమానాన్ని చెక్కుతున్న శిల్పౌతున్నడు వెనుదిరగని ధీరుత్వాన్నద్దుతున్నడు అడుగడుగునా అడ్డంకుల శిఖరాలనదిరోహిస్తూ అలుపులేనితనాన్ని మదినింపుకుని మౌనమునిలా దీక్షబూని అరిషడ్వర్గాలను జయిస్తూ చైతన్యగీతమై ఉదయిస్తున్నడు నేడు…

పంచ భూతాలు

భూమికి ఎప్పుడూ ఇల్లు చక్కగా ఉంచుకోవడం రాదు! అస్తమాను శుభ్రం లేకుండా అంతా దుమ్ము, ధూళి, మట్టి, ఇసుక! ఆకాశానికి ఎప్పుడూ అలమారా సద్దుకోవడం రాదు! ఎక్కడచూసినా మబ్బుల వలువలు కుప్పలు,కుప్పలుగా! సముద్రానికి ఎప్పుడూ ఇంట్లో మంచినీళ్లు కరువే! వరద నీళ్ళని ఒబ్బిడి చేయలేక ఎప్పుడూ ఏడుస్తూ ఉప్పు కశంగా! అగ్నికి ఎప్పుడూ తన తలపై…

విశ్వమానవ వర్ణపటం

వారిలో ఒక నాగలి పలుకుతుంది అది ఎప్పటిదో పూడ్చి పెట్టబడింది కాయంలో ఎక్కడో చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఇక ఇప్పటికి పిలిచింది లోపలి నుంచి ఎదనిండా పచ్చిక మొలుస్తున్నట్టుంది నుదుటిపై తడి పేరుకుంది కళ్ళు సూర్యచంద్రులయ్యాయి చేతులు జోడెడ్లయ్యాయి కాళ్లు చక్రాలయ్యాయి గుండె పంపయ్యింది రోజుకో అవయవం రూపాంతరం చెందుతూ పేగులు కాలువలయ్యాయి ఇక…

ఆత్మీయత అనురాగం

దూరపు కొండలు నునుపు అన్న చందం.. దూరం దూరం గా ఉంటేనే మనుషుల మధ్య ప్రేమలు, అనురాగ ఆత్మీయతలు.. దగ్గరగా ఉండ వలసి వస్తే మాత్రం ఈర్షా ద్వేషాలు..! దూరం దూరం ఉంటేనే కొండంత ప్రేమలు దగ్గరికొస్తే మాత్రం అసూయ అసహనాలు.! దూరం లో ఉంటే తొండల్లా తలూపుతారు.. దగ్గర లో చేరువయితే ఊసరవెల్లిలా మారుతారు!…

గణపతి బప్పా మోరియా

వినాయక చవితి ఆరభంతో వీది వీదిన గణపతి మండపాలు విద్యుత్‌ ‌కాంతులతో సర్వ సుందరంగా ముస్తాబై పచ్చతోరణాలతో భక్తులకు స్వాగతం పలికి దర్శనమిచ్చే… నవ రాత్రులు భక్తి శ్రద్ధలతో కొలిచేరు ఉపవాస, జాగరాలతో కోరికలు కోరేరు ప్రజలంతా సంధ్యవేళ అమ్మలక్కలందరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించెదరు పొద్దున్నే సుప్రభాతాలతో నిద్ర లేచేరు జనాలు యువత సంబరాల్లో…