విశ్వమానవ వర్ణపటం
వారిలో ఒక నాగలి పలుకుతుంది అది ఎప్పటిదో పూడ్చి పెట్టబడింది కాయంలో ఎక్కడో చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఇక ఇప్పటికి పిలిచింది లోపలి నుంచి ఎదనిండా పచ్చిక మొలుస్తున్నట్టుంది నుదుటిపై తడి పేరుకుంది కళ్ళు సూర్యచంద్రులయ్యాయి చేతులు జోడెడ్లయ్యాయి కాళ్లు చక్రాలయ్యాయి గుండె పంపయ్యింది రోజుకో అవయవం రూపాంతరం చెందుతూ పేగులు కాలువలయ్యాయి ఇక…
