Category జాతీయం

నీట్‌పై ఈ రోజైనా చర్చ జరిగేలా చూడండి..

విద్యార్థుల్లో విశ్వాసం కలిగించాలి ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ ‌లోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ లేఖ మోదీ ప్రపంచంలో అవన్నీ సాధ్యమే : లోక్‌సభలో తన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను తొలగించడంపై రాహుల్‌ ‌న్యూ దిల్లీ, జూలై 2 : నీట్‌ ‌వ్యవహారంపై లోక్‌సభలో బుధవారం చర్చ జరిగేలా చూడాలని, విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా…

పీయూష్‌గోయల్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్‌

‌మర్యాదపూర్వక భేటీలో పలు అంశాలు చర్చ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై1: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌ ‌కు వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌ను సీఎం రేవంత్‌ ‌తన నివాసానికి ఆహ్వానించారు. ఈక్రమంలో జూలై 1వ తేదీ సోమవారం జూబ్లీహిల్స్ ‌లోని తన…

ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు

బెయిల్‌ ‌పిటిషన్‌ ‌తిరస్కరించిన దిల్లీ హైకోర్టు సుప్రీమ్‌ ‌కోర్టును ఆశ్రయించే యోచనలో లాయర్లు న్యూ దిల్లీ, జూలై 1(ఆర్‌ఎన్‌ఎ) : ‌దిల్లీ హైకోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ ఆశలపై దిల్లీ హైకోర్టు నీళ్లు చల్లింది. ఆమె బెయిల్‌…

తెలంగాణ ఆత్మగౌరవం దిల్లీలో తాకట్టు

వైద్యానికి పెద్దపీట వేస్తానని..కార్పొరేట్‌కు దాసోహం వి•డియాపై ఆంక్షలు, విద్యార్థులపై లాఠీ చార్ఝ్ అ‌ప్రజాస్వామికం సిఎం రేంవత్‌ ‌తీరుపై మండిపడ్డ బిజెపి శాసన సభా పక్ష నేత ఏలేటి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని సీఎం రేవంత్‌ ‌రెడ్డి దిల్లీలో తాకట్టు పెట్టారని భాజపా శాసన సభా పక్ష నేత…

పార్లమెంట్‌లో వాయిదాల పర్వం..

నీట్‌ పేపర్‌ లీకేజీపై చర్చకు విపక్షం పట్టు చర్చ కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్‌  తిరస్కరించిన స్పీకర్‌ ఓం బిర్లా.. గందరగోళం మధ్య జూలై 1కి వాయిదా న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 28: లోక్‌సభ సమావేశాలు వాయిదాలతోనే మొదలయ్యాయి. నీట్‌ పేపర్‌ లీక్‌పై చర్చించాలన్న విపక్షాల డిమాండ్‌ కారణంగా గందరగోళం మధ్య లోక్‌సభ సోమవారానికి…

నీట్‌పై చర్చకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధ్దమే

సమాచారం ఇస్తామన్నా విపక్షాల ఆందోళన విపక్షాల తీరుపై మండిపడ్డ మంత్రి కిరణ్‌ ‌రిజిజు న్యూదిల్లీ,జూన్‌ 28: ‌నీట్‌ అం‌శంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో తీవ్ర గందరగోళం మధ్య లోక్‌సభ జులై 1కి వాయిదా పడింది.  విపక్షాలు ఏ అంశం లేవనెత్తినా సమగ్ర సమాచారం ఇస్తామని తాము స్పష్టంగా చెప్పినా విపక్షాలు సభా కార్యకలాపాలకు అడ్డుపడటం విచారకరమని…

అవకతవకల ‘నీట్‌’ ‌మాకొద్దు

చెన్నై,జూన్‌ 28: ‌వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయస్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం పార్లమెంట్‌ను ఈ అంశం కుదిపేసింది. ఈ నేపథ్యంలో నీట్‌ ‌రద్దు చేయాలంటూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. నీట్‌ను రద్దు చేయాలని, నీట్‌ అమలుకు ముందు మాదిరిగా…

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా.. సీఎం రేవంత్‌ ‌రెడ్డి దిల్లీ పర్యటన

నలుగురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జాతీయ రహదారులు, వైద్యారోగ్య, గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి సమస్యల పరిష్కారంపై దృష్టి.. లోక్‌సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణస్వీకారానికి హాజరు సమాఖ్య స్ఫూర్తిని చాటుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూన్‌ 27: రాష్ట్రంలో ‌దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నడుం బిగించారు. ఈ…

స్పీకర్‌తో విపక్ష నేత రాహుల్‌ ‌భేటీ

ఎమర్జెన్సీ ప్రస్తావనపై అభ్యంతరం స్పీకర్‌కు లేఖ రాసిన కాంగ్రెస్‌ ‌పార్టీ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూన్‌ 27: ‌లోక్‌సభ స్పీకర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎమర్జెన్సీ పై ఓం బిర్లా చదివిన తీర్మానం లోక్‌సభలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లోక్‌సభ లో విపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ గురువారం స్పీకర్‌…