జమిలి ఎన్నికలపై చర్చ జరగాలి..

తరచూ ఎన్నికలతో పాలనా వ్యవస్థలకు విఘాతం ఎన్సీసీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 27 : ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ ప్రతిపాదనపై ప్రస్తుతం జరుగుతున్న చర్చ భారతదేశ ప్రజాస్వామిక ప్రక్రియకు చాలా ముఖ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ అంశంపై చర్చలో భాగస్వాములు కావడం సహా, ఈ చర్చ…








