Category జాతీయం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు

– కొవిడ్ తరహా సంక్షోభం – అఖిలపక్షంతో ప్రభుత్వం రేపు భేటీ? న్యూదిల్లీ, మార్చి 24: పశ్చిమాసియాలో నెల కొన్న ఉద్రిక్త పరిస్థితుల అంశంపై సమీక్ష నిర్వ హించే నేపథ్యంలో బుధవారం కేంద్ర ప్రభు త్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన ట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా అం శంపై పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసం…

హరీష్‌ ‌రాణా కారుణ్య మ‌ర‌ణం

– సుప్రీం కోర్టు అనుమతితో చికిత్స నిలిపివేత న్యూదిల్లీ, మార్చి 24: సుప్రీం కోర్టు ద్వారా కారుణ్య మరణానికి అనుమతి పొందిన హరీష్‌ ‌రాణా మృతిచెందాడు. సుమారు 13 ఏళ్లపాటు కోమాలో ఉండి జీవచ్ఛవంలా మారిన 32 ఏళ్ల హరీష్‌ ‌రాణా కారుణ్య మరణానికి సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అతడికి చికిత్స…

7వ విడత క్రిటికల్ మినరల్ వేలం ప్రక్రియ ప్రారంభం

– డీఎంఎఫ్ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, మార్చి 23: క్రిటికల్ మినరల్స్‌కు 7వ విడత వేలం ప్రక్రియ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని కేంద్ర, బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఇందులో మొత్తం 19 బ్లాక్స్‌కు వేలం వేస్తున్నామని, ఇప్పటివరకు ఆరు విడతల్లో 46 క్రిటికల్ మినరల్ బ్లాక్స్‌ను విజయవంతంగా…

విపత్కర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి

– యుద్ధంతో భారత్ కు ఎన్నో సవాళ్లు – ఆందోళనకరంగా పశ్చిమాసియా పరిస్థితి – లోక్ సభలో ప్రధాని మోదీ వెల్లడి న్యూదిల్లీ, మార్చి 23: పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రధాని నరేం ద్ర మోదీ చెప్పారు. లోక్ సభలో మధ్యప్రాచ్యంలో యుద్ధం గురించి సోమవారం ఆయన మాట్లాడారు. మూడు వారాలుగా యుద్ధం కొనసాగుతోందన్న…

డిజిటల్‌ ‌ప్లాట్‌ఫామ్‌ ‌ద్వారా పార్టీల ప్రచారం

– కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం – దూరదర్శన్‌, రేడియోలో ఉచిత ప్రసారం న్యూదిల్లీ, మార్చి 23: నాలుగు అసెంబ్లీ ఎన్నికల వేళ భారత ఎన్నికల సంఘం  కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకు ఉచిత ప్రసార సమయం కోసం డిజిటల్‌ ‌వోచర్లను కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. దూరదర్శన్‌, ఆల్‌ ఇం‌డియా…

హర్మూజ్‌ ‌జలసంధిని తెరవండి

-ఇరాన్‌కు 22 దేశాలు విజ్ఞప్తి న్యూదిల్లీ, మార్చి 21: హర్మూజ్‌ ‌జలసంధిని తెరవాలని ఇరాన్‌కు 22 దేశాలు విజ్ఞప్తి చేశాయి. దాడులు కూడా ఆపాలని కోరాయి. చమురు క్షేత్రాలు, వాణిజ్య నౌకలపై దాడులను ఖండించాయి. ఇరాన్‌ ‌చర్యల వల్ల అన్ని దేశాలపై దుష్ప్రభావం పడుతోందని పేర్కొన్నాయి. ఈమేరకు యూఏఈ, యూకే, ఫ్రాన్స్, ‌జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్,…

ఇజ్రాయెల్ యుద్ధ విమానం కూల్చివేత

– ప్రకటించుకున్న ఇరాన్ టెహ్రాన్, మార్చి 21: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు అడ్డుకట్ట పడటం లేదు. తమ భూభాగంపై దాడికి దిగిన ఇజ్రాయెల్ యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టు ఇరాన్ మిలిటరీ శనివారంనాడు ప్రకటించింది. దీనికి ఒకరోజు ముందే ఆమెరికా ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానాన్ని ఢీకొట్టామని ఇరాన్ ప్రకటించుకుంది.ఇజ్రాయెల్ యుద్ధవిమానంపై దాడి జరిగినట్టు ఇజ్రాయెల్ కూడా గుర్తించిందని…

దాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా

– ఇరాన్ అణు కేంద్రంపై వైమానిక దాడులు – నష్టం లేదని తెలిపిన ఇరాన్ – అంతర్జాతీయ ఉల్లంఘనేనని ఆరోపణ టెహ్రాన్, మార్చి 21: దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. తాజా గా ఇరాన్ లోని నతాంజ్ అణు శుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడినట్టు స్థానిక మీడియా సంస్థ తస్నిమ్ తెలిపింది.…

మరింత దిగిన బంగారం ధరలు

– 24 క్యారెట్‌ ‌పై రూ.2,940 తగ్గుదల న్యూదిల్లీ, మార్చి 21: అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత దేశంలో బంగారం ధరలు రోజురోజుకు భారీగా తగ్గుతున్నాయి. గుడ్‌ ‌రిటర్నస్ ‌వెబ్‌సైట్‌ ‌ప్రకారం.. మార్చ్ 20‌న హైదరాబాద్‌ ‌బులియన్‌ ‌మార్కెట్‌లో 24 క్యారెట్‌ 10 ‌గ్రాముల బంగారం ధర రూ.1,48,910 రూపాయలు.. 22 క్యారెట్‌…