Category జాతీయం

రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు చెల్లించండి..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను కలిసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 :  దిల్లీలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ‌ను సఫ్దర్‌ ‌జంగ్‌ ‌రోడ్డులోని ఆమె నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు.  రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ అంశాల్లో రావలసిన ఆర్థిక వనరులకు…

దిల్లీలో కమల వికాసం..

ఇక డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌కు రంగం సిద్ధ్దం ఆప్‌ను ఊడ్చి పారేసిన రాజధాని దిల్లీ వోటర్లు పర్వేశ్‌ సింగ్‌ వర్మ చేతిలో కేజ్రీవాల్‌.. జ్కెలుకెళ్లిన ఆప్‌ నేతలంతా ఓటమి చివరి రౌండులో బయటపడ్డ సిఎం అతిషి కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాభవం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఘోర పరాజయం…

మోదీ ఫ్రాన్స్,అమెరికా పర్యటనకు షెడ్యూల్‌ ‌ఖరారు

‌న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,  ఫిబ్రవరి 7:  ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు షెడ్యూల్‌ ‌ఖరారైంది. ఈ నెల 10నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్‌లోబీ 12, 13 తేదీల్లో అమెరికాలో ఆయన పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ ‌మిస్రీ వెల్లడించారు. పారిస్‌లో జరిగే కృత్రిమ మేధ సదస్సులో పాల్గొనేందుకు ఈ…

వోటర్లలో జాబితాలో అవకతవకలు

భారీ సంఖ్యలో వోటర్ల నమోదు వెనుక కుట్ర •ఈసీకి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు.. •కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌గాంధీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి7: వోటర్ల జాబితాలో ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. వోటు కోసం నమోదుచేసుకున్న వారిసంఖ్య కంటే ఎక్కువ మందిని ఎన్నికల సంఘం…

కీలక వడ్డీ రేట్టపై ఆర్‌బిఐ సంచలన నిర్ణయం

•చాలాకాలం తర్వాత 0.25 శాతం మేర తగ్గింపు •ద్రవ్య పరపతి విధాన కమిటీ కీలక నిర్ణయం •వివరాలు వెల్లడించన ఆర్‌బీఐ గవర్నర్‌ ‌సంజయ్‌ ‌మల్హోత్రా ముంబై, ప్రజాతంత్ర,  ఫిబ్రవరి 7 : విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ ఎట్టకేలకు సవరించింది. రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. ఈ…

వెనక్కి పంపించే జాబితాలో మరో 487 మంది

విదేశాంగ శాఖకు అమెరికా సమాచారం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: అక్రమ వలసదారులను తరలింపు ప్రక్రియను అమెరికా ముమ్మరం చేసింది.  ఇప్పటికే 104 మంది భారతీయులను వెనక్కి పంపించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో అమెరికా బహిష్కరణ తుది జాబితాలో 487 మంది భారతీయులు ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని అమెరికా…

కేబినెట్‌ ‌విస్తరణ ఇప్పట్లో లేనట్లే..!

•ఈ విషయంలో అధిష్ఠానానిదే తుది నిర్ణయం •నా ప్రమేయం ఏదీ ఉండదు.. •ఎప్పుడు ఏది చేయాలో హై కమాండ్‌ ‌కు తెలుసు •స్పష్టత ఇచ్చిన  సిఎం రేవంత్‌ ‌రెడ్డి కేంద్ర మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ మాజీ సభ్యులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సోదరుడు మల్లు అనంతరాములు వర్ధంతిని పురస్కరించుకొని…

యూజిసి నిబంధనలు దేశ సంస్కృతిపై దాడి

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భావజాల జొప్పించే ప్రయత్నం డిఎంకె ఆందోళనలో రాహుల్‌ ‌విమర్శలు న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి06: ‌యూజీసీ ముసాయిదా విద్యాపరమైన చర్య మాత్రమే కాదని, ఇది మన చరిత్ర, సంప్రదాయం, సంస్కృతి, భాషలపై దాడి చేసేందుకు ఆరెస్సెస్‌  ‌చేస్తున్న ప్రయత్నం అని కాంగ్రెస్‌ ఎం‌పి, ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు. ఇదే విషయాన్ని తాను…

నేరస్థుల్లా సంకెళ్లు వేసి పంపడం సరికాదు..

ఇది భారతదేశ ప్రతిష్టకు భంగం భారతీయులను వెనక్కి పంపించడంపై కాంగ్రెస్‌ ‌విమర్శలు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అమెరికా ప్రత్యేక విమానాల్లో భారత్‌కు తరలిస్తున్నవిషయంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‌పార్టీ  తీవ్రంగా స్పందించింది. అక్కడి భారతీయుల చేతికి సంకెళ్లు వేసి.. వారిని నేరస్థులుగా పంపడం అవమానకరమని పేర్కొంది. ఓ భారతీయుడిగా అలాంటి దృశ్యాలు చూడలేకపోతున్నానని కాంగ్రెస్‌ ‌నేత పవర్‌ ‌ఖేడా ఆవేదన…