Category జాతీయం

ముర్ముకే వోటేస్తామన్న బిఎస్పీ చీఫ్‌ ‌మాయావతి

ద్రౌపది ముర్ముకు పెరుగుతున్న మద్దతు అనేక రాష్ట్రాల్లో బిజెపికి అనుకూల వాతావరణం లక్నో, జూన్‌ 25 : ‌రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ చీఫ్‌ ‌మాయావతి మద్దతు ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎంపీలు ద్రౌపదికి వోట్లు వేస్తారని చెప్పారు. ‘ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని తాము నిర్ణయిం చామన్నారు.…

మోదీ 19 ఏళ్లుగా మౌనంగా బాధను భరించారు

గరళాన్ని దాచుకున్న శివుడిలా ఉన్నారు గుజరాత్‌ అల్లర్లపై సుప్రీమ్‌ ‌కోర్టు తీర్పుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా న్యూ దిల్లీ, జూన్‌ 25 : ‌గుజరాత్‌ అల్లర్ల కేసుపై స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. శివుడు తన కంఠంలో విషాన్ని దాచుకున్నట్లుగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా…

కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఉండదు

కర్నాటక రాష్ట్ర విభజన ఉండదు మంత్రి ఉమేశ్‌ ‌కత్తి వ్యాఖ్యల్లో కొత్తే లేదు కర్నాటక సిఎం బసవరాజ్‌ ‌బొమ్మై వెల్లడి బెంగళూరు, జూన్‌ 24 : 2024 ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్టాల్రు ఏర్పడుతాయనే మంత్రి ఉమేష్‌ ‌కత్తి వ్యాఖ్యలపై కర్నాటక సిఎం బసవరాజు బొమ్మై స్పందించారు. ఎట్టి పరిస్థితిలోను రాష్ట్ర విభజన ఉండదని…

భూకంపంలో ఆదుకునేందు సామాగ్రి పంపిణీ

అఫ్ఘాన్‌కు భారత్‌ ఆపన్నహస్తం న్యూ దిల్లీ, జూన్‌ 24 : అఫ్ఘనిస్తాన్‌కు భారత్‌ ‌మరోసారి ఆపన్న హస్తం అందించింది. భూకంపంలో తీవ్రంగా నష్టపోయిన అఫ్ఘనిస్తాన్‌కు ఇండియా.. వివిధ రకాల పరికరాలు, ఇతర సామాగ్రిని పంపించింది. గురువారం రాత్రి ప్రత్యేక విమానంలో పరికరాలు, సహాయ సామాగ్రిని కాబూల్‌కు తరలించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి…

శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే అజయ్‌ ‌చౌదరి

అనర్హత వేటు నోటీసులపై మండిపడ్డ ఏక్‌నాథ్‌ ‌ముంబై, జూన్‌ 24 : ‌మహారాష్ట్రలో క్షణానికో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఏక్‌ ‌నాథ్‌ ‌షిండేకు ఎమ్మెల్యేల బలం క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా.. మహారాష్ట్ర అసెంబ్లీలో…

గుజరాత్‌ అల్లర్ల కేసులో మోదీ తదితరులకు సిట్‌ ‌క్లీన్‌చిట్‌

‌సమర్థించిన సుప్రీమ్‌ ‌కోర్టు ధర్మాసనం కేసు కొట్టివేస్తూ ఉత్తర్వులు న్యూ దిల్లీ, జూన్‌ 24 : 2002 ‌గుజరాత్‌ అల్లర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం నరేంద్ర మోడీకి ఇచ్చిన క్లీన్‌ ‌చీట్‌ ‌ను సుప్రీంకోర్టు సమర్ధించింది. దీనిని సవాల్‌ ‌చేస్తూ కాంగ్రెస్‌ ‌మాజీ ఎంపీ ఈషాన్‌ ‌జఫ్రీ భార్య జాకియా జఫ్రీ వేసిన పిటీషిన్‌ను…

‌ద్రౌపది ముర్ము ఎంపికతో ఆదివాసీలకు గుర్తింపు

ఆ ఘనత బిజెపిదే అన్న బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‌సామాజిక న్యాయం చేసేది బీజేపీనే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీలకు అవకాశం ఇచ్చిన మోడీ, జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. జులై 3న జరిగే ప్రధాని మోడీ సభకు గిరిజన, ఆదివాసీలు…

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ ‌సిన్హా

27న నామినేషన్‌ ‌సిన్హాకు జడ్‌ప్లస్‌ ‌భద్రత కల్పించిన కేంద్రం న్యూ దిల్లీ, జూన్‌ 24 : ‌విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హా ఈ నెల 27న నామినేషన్‌ ‌వేయనున్నారు. మరోవైపు ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హాకు కేంద్ర •ం మంత్రిత్వశాఖ శుక్రవారం జడ్‌ ‌కేటగిరి భద్రత కల్పించింది. సెంట్రల్‌ ‌రిజర్వ్ ‌పోలీస్‌ ‌ఫోర్స్…

మహారాష్ట్ర రాజకీయాల్లో మలుపులు

దమ్ముంటే రెబల్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బలనిరూపణకు రావాలి మహావికాస్‌ అఘాడి పూర్తి కాలం కొనసాగుతుందన్న రౌత్‌ ‌ముంబై, జూన్‌ 24 : ‌మహా రాష్ట్ర రాజకీయాలు పూటకో మలుపు గంటకో ట్విస్టులతో ఆసక్తికరంగా మారాయి. మహారాష్ట్రలో రెబల్‌ ఎమ్మెల్యేలకు శివసేన ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ ‌సవాల్‌ ‌విసిరారు. ఎమ్మెల్యేలంతా తిరిగి ముంబాయి వచ్చి అసెంబ్లీలో బల…