Category జాతీయం

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం

చెన్నై, జూన్‌ 21 : ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ‌పధకం అగ్నిపథ్‌ ‌స్కీంపై నిరసనలు కొనసాగుతున్నాయి. ధంతాయ్‌ ‌పెరియార్‌ ‌ద్రవిడార్‌ ‌కజగం (టీపీడీకే) కార్యకర్తలు అగ్నిపథ్‌ ‌పధకాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం నగరంలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ ‌వద్ద ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ‌కొనసాగుతున్నా టీపీడీకే కార్యకర్తలు నిరసనలకు దిగడంతో…

దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు

న్యూ దిల్లీ, జూన్‌ 20 : అగ్నిపథ్‌ ‌పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు నిరసన బృందాలు సోమవారం భారత్‌ ‌బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భంగా దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హరియాణ, జార్ఖండ్‌, ‌పంజాబ్‌, ‌కేరళ రాష్ట్రాల్లో భద్రతను పెంచారు. హరియాణలోని ఫరిదాబాద్‌లో భారీగా పోలీసులు మోహరించగా వివిధ ప్రాంతాల్లో 2వేల మందికిపైగా…

అగ్నిపథ్‌ ‌వ్యతిరేకతపై రంగంలోకి బిజెపి

న్యూ దిల్లీ, జూన్‌ 20 : అగ్నిపథ్‌ ‌వ్యవహారంపై దేశంలో వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్న నేపథ్యంలో యువతలో అవగాహన కల్పించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఎక్కడైతే వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి యువతకు అవగాహన కల్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. దేశ…

అగ్నిపథ్‌ ‌పథకంతో దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం

డెహ్రాడూన్‌, ‌జూన్‌ 20 : అగ్నిపథ్‌ ‌విషయంలో ప్రతిపక్షాలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఉత్తరాఖండ్‌ ‌సీఎం పుష్కర్‌ ‌సింగ్‌ ‌ధామి ఆరోపించారు. అగ్నిపథ్‌ ‌స్కీంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వెల్లువెత్తుతున్న వేళ సోమవారం మాజీ సైనికాధికారులతో సీఎం పుష్కర్‌ ‌సింగ్‌ ‌ధామి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మనల్ని  రక్షించడానికి ఇండియన్‌ ఆర్మీ రక్షణ కవచంలా…

మరోమారు ఇడి ఎదుట హాజరైన రాహుల్‌

న్యూ దిల్లీ, జూన్‌ 20 : ‌నేషనల్‌ ‌హెరాల్డ్ ‌మనీ లాండరింగ్‌ ‌కేసులో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ మరోసారి సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అధికారులు రాహుల్‌ను ప్రశ్నించారు. ఇప్పటి వరకు మొత్తం రాహుల్‌ను 30 గంటలపాటు ఈడీ ప్రశ్నించింది. కాగా కాంగ్రెస్‌ ఆం‌దోళనలతో ఈడీ కార్యాలయం, జంతర్‌మంతర్‌ ‌దగ్గర పోలీస్‌ ‌భద్రతను…

అగ్నిపథ్‌ ‌పథకంలో రిజిస్ట్రేషన్‌

న్యూ దిల్లీ, జూన్‌ 20 : ‘అగ్నిపథ్‌’ ‌స్కీమ్‌ ‌లో భాగంగా ఆర్మీలో సైనికుల నియామకానికి సంబంధించిన సైన్యం రిజిస్టేష్రన్‌ ‌నోటిఫికేషన్‌ను  సోమవారం విడుదల చేసింది. జూలై నుంచి రిజిస్టేష్రన్‌  ‌పక్రియ మొదలతుందని వెల్లడించింది. భారత సైన్యంలోకి ప్రవేశించాలనుకునే వారికి అగ్నిపథ్‌ ‌స్కీమ్‌ ఒక్కటే మార్గమని నోటిఫికేషన్‌ ‌లో ప్రస్తావించారు. కేవలం సైన్యంలోని మెడికల్‌ ‌బ్రాంచ్‌…

దేశంలో కొత్తగా 12,781 మందికి కొరోనా పాజిటివ్‌

‌కొరోనా బారిన పడ్డ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ న్యూ దిల్లీ, జూన్‌ 20 : ‌దేశంలో కొరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉన్నది. గత కొద్ది రోజులుగా వరుసగా రోజుకు 12 వేలకు పైగా కొత్త కేసులు రికార్డవుతున్నాయి. సోమవారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో 12,781 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ…

ఆర్థిక సంస్కరణల ఆద్యుడు మన పీవీ..! హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టి దేశ రూపు రేఖలు మార్చిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని స్వర్గీయ పి.వి.నరసింహారావుదే నని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. ఆదివారంనాడు రాత్రి హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో పి.వి.సోదరుడు పి.వి.మనోహర్ రావు సారథ్యంలోని సర్వార్థ సంక్షేమ సమితి 30వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా…

తమిళనాడుకు పాకిన అగ్నిపథ్‌

‌వార్‌ ‌మెమోరియల్‌ ‌వద్ద యువత నిరసన చెన్నై,జనవరి16: సైనిక నియామకాల కోసం అగ్నిపథ్‌ ‌పథకం దేశవ్యాప్తంగా అగ్గిని రాజేసింది. రోజుకో రాష్ట్రంలో తీవ్ర ఆందోళనలకు దారి తీసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ స్కీంపై అన్ని ప్రాంతాల అభ్యర్థుల నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొన్న బిహార్‌ ‌లో.. నిన్న సికింద్రాబాద్‌ ‌లో అలజడులు సృష్టించిన…