కొనసాగుతున్న పెట్రో ధరల పెంపు
ఐదు రోజుల్లో నాలుగోసారి..పెట్రోల్‌పై 89 పైసలు, డీజిల్‌పై 86 పైసలు పెంపు ఉక్రెయిన్ యుద్దంతోనే ఇంధన ధరల పెరుగుదల…కేంద్రం పాత్ర ఏమి లేదు : కేంద్ర మంత్రుల వివరణ న్యూ దిల్లీ, మార్చి 26 : దేశంలో పెట్రోల్ బాదుడు కొనసాగుతుంది. లీటర్ పెట్రోల్‌పై శనివారం మరో 89 పైసలు పెంచారు. డీజిల్ మిద 86…
