Category జాతీయం

నిలకడగా లాలూ యాదవ్‌ ఆరోగ్యం వెల్లడించిన కుటుంబ సభ్యులు

న్యూ దిల్లీ, జూలై 8 :  బీహార్‌ ‌మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్‌ ‌లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన కుమార్తె వి•సా భారతి వెల్లడించారు. ఇతరుల సహాయంతో ఆయన నిలబడగలుగు తున్నారని తెలిపారు. గతంలో కంటే లాలూ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉందని భారతి పేర్కొన్నారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌…

స్వరాష్ట్రం ఒడిషాలో ద్రౌపది ముర్ము పర్యటన

మద్ధతు ప్రకటించి స్వాగతించిన సిఎం పట్నాయక్‌ ‌భువనేశ్వర్‌, ‌జూలై 8 : రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కూడగట్టేందుకు అన్ని పార్టీల అధినేతలతో  ఎన్డీఏ అభ్యర్థి ముర్ము సమావేశమవుతున్నారు.  ఇందులో భాగంగా శుక్రవరాం సొంత రాష్ట్రం ఒడిశాకు   వచ్చిన ఆమె.. నవీన్‌ ‌పట్నానాయక్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీ  హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి  బీజేడీ ఎమ్మెల్యేలంతా…

హీరో చియాన్‌ ‌విక్రమ్‌కు గుండెపోటు

చెన్నై, జూలై 8 : స్టార్‌ ‌హీరో చియాన్‌ ‌విక్రమ్‌ ‌గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని కావేరి హాస్పిటల్‌కు తరలించారు. విక్రమ్‌కు ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తమిళ వి•డియా పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన పొన్నియిన్‌ ‌సెల్వన్‌ ‌టీజర్‌…

ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

రెడ్‌ అలర్ట్ ‌జారీ చేసిన వాతావరణ శాఖ ముంబై, జూలై 8 : ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్ ‌జారీ చేసింది. రాగల 24 గంటల పాటు  ముంబైకు రెడ్‌ అలర్ట్ ‌ప్రకటించింది. జులై 8 మధ్యాహ్నం 1 గంట నుంచి..జులై 9 మధ్యాహ్నం 1 వరకు…

‌బ్రిటన్‌ ‌ప్రధాని పదవికి బోరిస్‌ ‌రాజీనామా

ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగింపు నూతన మంత్రివర్గం ఏర్పాటు అక్టోబర్‌లో కొత్త ప్రధానికి అవకాశం లండన్‌, ‌జూలై 7 : బ్రిటిష్‌ ‌ప్రధాన మంత్రి బోరిస్‌ ‌జాన్సన్‌ ‌గురువారం తన పదవికి రాజీనామా చేశారు. తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్దర్మ ప్రధానిగా ఆయన కొనసాగుతారు. దీని కోసం ఆయన నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అక్టోబరు…

ఉద్దవ్‌ ‌థాక్రేకు మరో ఎదురుదెబ్బ

షిండే గూటికి చేరిన 66 మంది థానే కార్పొరేటర్లు ముంబై, జూలై 7 : ఏక్‌నాథ్‌ ‌షిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర సీఎం పదవి నుంచి వైదొలగిన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ‌ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. థానే మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌లో 66 మంది పార్టీ కార్పొరేటర్లు షిండే క్యాంప్‌లో చేరారు. 66 మంది రెబెల్‌…

భారత్‌లో కొరోనా కొత్త వేరియంట్‌

‌సబ్‌ ‌వేరియంట్‌ ‌బిఎ.2.75గా గుర్తించిన డబ్ల్యూహెచ్‌వో న్యూ దిల్లీ, జూలై 7 : భారత్‌లో కొరోనా కొత్త వేరియంట్‌ ‌బయటపడింది. ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌కొత్త సబ్‌ ‌వేరియంట్‌ ‌బిఎ.2.75 ఇండియాలో కనుగొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ఈ వైరస్‌ ‌లక్షణాలను పరిశీలిస్తున్నట్లు డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌టెడ్రోస్‌ అధనామ్‌ ‌ఘెబ్రేయేసస్‌ ‌తెలిపారు. యూరప్‌,  అమెరికాలో,…

‌బ్రిటన్‌ ‌ప్రధాని రేసులో భారత సంతతి రిషి సునక్‌

‌బోరిస్‌ ‌కేబినేట్ల్ఓ ఆర్థికశాఖను నిర్వహించినరిషి ఇన్ఫోసిస్‌ ‌నారాయణమూర్తికి స్వయంగా అల్లుడు లండన్‌, ‌జూలై 7 : బ్రిటన్‌ ‌ప్రధానిగా బోరిస్‌ ‌జాన్సన్‌ ‌వైదొలగడం ఖాయం కావడంతో  కొత్త ప్రధాని ఎవరనే విషయంపై జోరుగా చర్చ మొదలైంది. అయితే పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ భారత సంతతికి చెందిన రిషి సునక్‌ ఈ ‌రేసులో ముందు వరుసలో…

కాళీమాత చేతిలో సిగరెట్‌తో పోస్టర్‌

‌దీనిని సహించబోమన్న దక్షిణేశ్వర్‌ ఆలయం కోల్‌కతా, జూలై 7 : వివాదాస్పద ‘కాళి’ పోస్టర్‌పై కోల్‌కతాలోని దక్షిణెళిశ్వర్‌ ఆలయం ఎట్టకేలకు స్పందించింది. మనందరం కాళిమాత భక్తులమేనని, చేతిలో సిగరెట్‌తో ఉన్న పోస్టర్‌ ‌హిందువుల మనోభావాలను కించపరిచిందని పేర్కొంది. చాలా ప్రాంతాల్లో అమ్మవారికి మద్యం  సమర్పిస్తుంటారని, మేకలను బలి ఇస్తుంటారని పేర్కొంది. అయితే, చేతిలో సిగరెట్‌ ఉం‌డడం…