ఏప్రిల్‌లో తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా టూర్
మేధావులతో సమావేశం, బండి సంజయ్ పాదయాత్రకు హాజరు ప్రజాతంత్ర, హైదరాబాద్ : తెలంగాణలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి బండి సంజయ్ టూర్ ఖరారైనట్లు సమాచారం. ఏప్రిల్ నెలలో ఆయన రాష్ట్రంలో రెండు పర్యాయాలు పర్యటించనున్నారు. ఏప్రిల్ 1న అమిత్ షా తెలంగాణ వొస్తారనీ, పలువురు మేధావులతో హైదరాబాద్‌లో ఆయన భేటీ అవుతారనీ, ఆయన సమక్షంలో…
