బాయిల్డ్ రైస్ కొనేది లేదు ముడి బియ్యం మాత్రమే కొంటాం
టిఆర్‌ఎస్ దిల్లీ సభపై కేంద్రం సమాధానం న్యూ దిల్లీ, ఏప్రిల్ 11 : బాయిల్డ్ రైస్ కొనలేమని, దానికి డిమాండ్ లేదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. గతంలోనే టిఆర్‌ఎస్ కూడా దీనికి కట్టుబడి లేఖ ఇచ్చిందని పునరుద్ఘాటించింది. దిల్లీలో టీఆర్‌ఎస్ దీక్షపై కేంద్రం స్పందింస్తూ…కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ వివరణ ఇచ్చింది.…
