Category జాతీయం

అసోంలో ఎడతెరిపిలేని వాన

8 మంది మృతి… కొండచరియలు విరిగి నిరాశ్రయులుగా మారిన వేలాది మంది కర్నాటక, కేరళలోనూ వర్షాలు న్యూ దిల్లీ, మే 19 : ఎడతెరిపి లేని వర్షాలు  అస్సాంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. వారం రోజులుగా భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని  ముంచెత్తుతున్నాయి. కొండ చరియలు విరిగిపడి వరద నీరు పోటెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 27…

రాజీవ్‌ ‌హత్యకేసు నిందితుడి విడుదలకు ‘సుప్రీమ్‌’ ఆదేశం

సర్వోన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం జీవితఖైదు రద్దు చేయాలంటూ 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న పెరరివలన్‌ ‌పిటిషన్‌ ‌న్యూ దిల్లీ, మే 18(ఆర్‌ఎన్‌ఎ) : ‌మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషి అయిన ఏజీ పెరరివలన్‌ ‌విడుదలకు సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవిత ఖైదును రద్దు చేయాలంటూ దోషి పెరరివలన్‌ ‌వేసిన…

ధనిక, పేద…దేశాన్ని రెండుగా విభజిస్తున్న మోడీ

ఇరు వర్గాల మధ్య పెరుగుతున్న అంతరం పారిశ్రామికవేత్తల కోసం మాత్రమే పనిచేస్తున్న ప్రభుత్వం మోడీ హయాంలో దారుణంగా ఆర్థిక వ్యవస్థ రాజస్థాన్‌ ‌పర్యటనలో రాహుల్‌ ‌‌విమర్శలు న్యూ దిల్లీ, మే 16 : దేశాన్ని విభజించాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్తలకు ఒక దేశం, పేదలు అణగారిణ వర్గాలతో…

అకాల వర్షంతో తడిసిన పంట

ఏమీ చేయలేక ఆందోళనలో అన్నదాతలు ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు వర్షాలు : వాతావరణశాఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 16 : ఆదివారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు జగిత్యాల, మెదక్‌, ‌నిజామాబాద్‌, ‌నిర్మల్‌, ‌మేడ్చల్‌ ‌జిల్లాల్లో అన్నదాతలు అతలాకుతలం అయ్యారు. పలు మండలాలతో గ్రామాల్లో భారీ వర్షానికి వరిధాన్యం…

ఆం‌దోళనకరంగా దేశ ఆర్థిక వ్యవస్థ

నిర్లిప్తతలో కేంద్రం…పరిష్కార చర్యలపై ఉదాసీనత ఎనిమిదేళ్లుగా వృద్ధి రేటులో మందగమనమే నిదర్శనం ప్రపంచ ఆకలి సూచీలో 116 దేశాల్లో 101వ స్థానంలో భారత్‌ ‌కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలపై సమీక్ష అవసరం మీడియాతో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఉదయ్‌పూర్‌, ‌మే 14 : దేశఆర్థిక వ్యవస్థ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని కాంగ్రెస్‌…

నీట్‌ ‌పరీక్ష వాయిదాకు ‘సుప్రీమ్‌’ ‌నో

అనిశ్చితి ఏర్పడుతుందన్న ధర్మాసనం న్యూ దిల్లీ, మే 13(ఆర్‌ఎన్‌ఎ) : ‌జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్‌ ‌పీజీ 2022 వాయిదాకు సుప్రీమ్‌ ‌కోర్టు నిరాకరించింది. నీట్‌ ‌పీజీ- 2022 పరీక్షలను వాయిదా వేస్తే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని ధర్మాసనం పేర్కొంది. పరీక్షల వాయిదా గందరగోళం అనిశ్చితితోపాటు వైద్యుల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని,…

ఎల్‌ఐసి షేర్ల కేటాయింపుపై స్టేకు ‘సుప్రీమ్‌’ ‌నిరాకరణ

న్యూ దిల్లీ, మే 12(ఆర్‌ఎన్‌ఎ) : ‌లైఫ్‌ ఇన్సూరెన్స్ ‌కార్పోరేషన్‌ (ఎల్‌ఐసి) ఐపిఒ షేర్ల కేటాయింపుపై స్టే విధించేందుకు సుప్రీమ్‌ ‌కోర్టు తిరస్కరించింది. షేర్ల కేటాయింపుపై స్టే విధించాలని కోరుతూ కొందరు పాలసీదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీమ్‌ ‌కోర్టు గురువారం విచారణ చేపట్టింది. వాణిజ్య పెట్టుబడులు, ఐపిఒ అంశాలపై మధ్యంతర ఉపశమనం కలిగించలేమని జస్టిస్‌…

నేటి నుంచి కాంగ్రెస్‌ ‌చింతన్‌ ‌శివిర్‌

‌వొచ్చే ఎన్నికలు లక్ష్యంగా చర్చలు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రసంగంతో ప్రారంభం కానున్న రెండు రోజుల జాతీయ వర్క్‌షాప్‌ ‌రైతు డిక్లరేషన్‌పై ఇక జనంలోకి రాష్ట్ర కాంగ్రెస్‌…‌ గ్రామాలకు వరంగల్‌ ‌‌డిక్లరేషన్‌ ‌న్యూ దిల్లీ/హైదరాబాద్‌, ‌మే 12 :వొచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి సవాల్‌ ‌విసిరేందుకు అవసరమైన వ్యూహరచన చేసేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ…

రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా

తెలంగాణలో 2 సీట్లతో సహా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 సీట్లకు ఎన్నికలు న్యూ దిల్లీ, మే 12 : పెద్దల సభకు ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. ఖాళీకానున్న రాజ్యసభ సీట్ల కోసం మే 24…