Category జాతీయం

హైదరాబాద్‌లో అతిపెద్ద ఫార్మా సిటీ

లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌క్యాపిటల్‌గా మార్పు దావోస్‌ ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌మే23: ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ ‌హైదరాబా•లో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌ ‌ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నామని, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు లేదన్నారు. లైఫ్‌ ‌సైన్సెస్‌..…

మళ్లీ కలకలం రేపుతున్న కొత్త వేరియంట్‌

తమిళనాడు, తెలంగాణలో నమోదైన కేసులు సామాజిక వ్యాప్తి ఎక్కువన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ న్యూ దిల్లీ ,మే23: భారత్‌లో ఒమిక్రాన్‌ ‌సబ్‌వేరియెంట్‌ ‌కేసుల కలకలం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా కొరోనా  వైరస్‌ ‌వ్యాప్తిని చెందిస్తున్న వేరియెంట్‌లుగా బీఏ.4, బీఏ.5లను పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ఉపవేరియెంట్‌ల కేసులు ఇప్పుడు మన…

దేశంలో కొత్తగా 2022 కొరోనా కేసులు

న్యూ దిల్లీ ,మే23:: దేశంలో కొత్తగా 2022 మందికి కొరోనా పాజిటివ్‌ ‌నిర్దారణ అయింది. దీంతో మొత్తం బాధితులు 4,31,38,393కి చేరారు. ఇందులో 4,25,99,102 మంది బాధితులు వైరస్‌ ‌నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,459 మంది కొరోనాకు బలవగా, 14,832 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 2,099 మంది వైరస్‌ ‌నుంచి…

దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా అవసరం

మోడీ నిరంకుశ విధానాలపై ఉమ్మడి పోరాటం అఖిలేశ్‌తో భేటీలో తాజా రాజకీయాలపై సిఎం కెసిఆర్‌ ‌చర్చ నేడు చండీఘర్‌కు సిఎం…రైతు కుటుంబాల పరామర్శ న్యూ దిల్లీ, మే 21 : దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌..‌సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ ‌యాదవ్‌తో భేటీ అయ్యారు. దిల్లీలోని కేసీఆర్‌ ‌నివాసంలో…

దిల్లీకి సిఎం కెసిఆర్‌

‌రేపు చంఢీఘడ్‌లో రైతు కుటుంబాలకు పరామర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 20 : జాతీయ స్థాయి పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దిల్లీకి చేరుకున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్‌ ‌బృందం దిల్లీకి వెళ్లింది. దిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ ‌వివిధ రాజకీయ పార్టీల నేతలతో భేటీ అవుతారు. ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమై,…

దేవాభివృద్ధిని అడ్డుకునే విష ప్రచారం

8 ఏళ్ల ఎన్‌డిఎ పాలనలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట మరో 25 ఏళ్లపాటు అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి కటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిందే భాషల ప్రాతిపదికపై వివాదాలు సృష్టించే ప్రయత్నం బిజెపి పదాధికారుల సమావేశంలో వర్చువల్‌గా ప్రసంగంలో ప్రధాని మోడీ న్యూ దిల్లీ, మే 20 : దేశాభివృద్ధిని అడ్డుకునేందుకు విష ప్రయత్నాలు…

‘‌జ్ఞానవాపి’ కేసు జిల్లా జడ్జికి బదిలీ

సుప్రీమ్‌ ‌కోర్టు సంచలన నిర్ణయం మసీదులో ప్రార్థనలను యథావిధిగా కొనసాగించాలని ఆదేశం మీడియాకు లీకులపై ధర్మాసనం ఆగ్రహం న్యూ దిల్లీ, మే 20(ఆర్‌ఎన్‌ఎ) : ‌వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో సర్వే కోసం సివిల్‌ ‌జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీమ్‌ ‌కోర్టు శుక్రవారం చెప్పింది. అయితే విచారణను సివిల్‌ ‌జడ్జి నుంచి వారణాసి…

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ‌కేసు హైకోర్టుకు బదిలీ

అక్కడే చెప్పుకోవాలని సుప్రీమ్‌ ‌కోర్టు సూచన న్యూ దిల్లీ, మే 20(ఆర్‌ఎన్‌ఎ) : ‌దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌ ‌కేసుపై సుప్రీమ్‌ ‌కోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు, కింది స్థాయి కోర్టులో ఏం జరుగుతుందో తెలియదన్న సుప్రీమ్‌ ‌కోర్టు.. సిర్పూర్కర్‌ ‌కమిషన్‌ ‌నివేదిక హైకోర్టుకు పంపుతామని పేర్కొంది. ఈ కేసుపై…

టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి షాక్‌

‌కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు రేవంత్‌ ఆధ్వర్యంలో సోనియాతో భేటీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రియాంక ప్రజలు కెసిఆర్‌ను తిరస్కరిస్తున్నారన్న రేవంత్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, మే 19 : తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి భారీ షాక్‌ ‌తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్‌ఎస్‌ ‌నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల…