శ్రద్దా వాల్కర్ ఎముకలకు డిఎన్‌ఎ టెస్ట్
న్యూ దిల్లీ, డిసెంబర్ 15 : సహజీవనం చేస్తున్న శ్రద్దా వాల్కర్‌ను ఆమె భాయ్‌ఫ్రెండ్ అన్ పూనావాలా అత్యంత దారుణంగా చంపిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేసి .. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు. ఆ కిరాతక మర్డర్ గురించి ఢిల్లీ క్రై బ్రాంచ్ పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తూనే…
