Category జాతీయం

మరియాపోల్‌లో డ్రామా థియేటర్‌ ‌కూల్చివేత

మాస్కో, డిసెంబర్‌ 24 : ఆ‌క్రమించుకున్న ఉక్రేనియన్‌ ‌నగరం మరియాపోల్‌లో డ్రామా థియేటర్‌ ‌కూల్చివేత పనులను శుక్రవారం రష్యా ప్రారంభించింది. ఉక్రెయిన్‌పై గత మార్చి నెలలో జరిపిన బాంబు దాడుల్లో ఈ థియేటర్‌లో చాలా భాగం ధ్వంసమైంది. ఈ బాంబు దాడిలో వందలాది మంది మరణించారని ఉక్రెయిన్‌ ఆరోపిస్తున్నది. డ్రామా థియేటర్‌ ‌కూల్చివేతకు సంబంధించిన ఫొటోలు,…

తిరుమలలో అధ్యయనోత్సవాలు ప్రారంభం

తిరుమల, డిసెంబర్‌ 23 : ‌తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 25 రోజుల పాటు జరుగనున్న అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుంచి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం…

విలక్షణ నటుడు కైకాల కన్నుమూత

హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 23 : ‌విలక్షణ, సీనియర్‌ ‌నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ ‌ఫిలింనగర్‌లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కైకాల మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్‌నగర్‌కు ఆయన భౌతికకాయం తరలించనున్నారు.…

విశాఖ మన్యంలో భారీగా పెరుగుతున్న చలి తీవ్రత

విశాఖపట్టణం, డిసెంబర్‌ 23 : ‌విశాఖ మన్యం చలి గుప్పెట్లో వణికుంది. విశాఖ ఏజెన్సీలో 6 డిగ్రీలకు మించి నమోదు కావటంలేదు. ఆంధ్రా ఊటీగా పేరొందిన లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రతలకు పడిపోయింది. విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు గజగజలాడిస్తున్నాయి. ప్రతిసారీ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే లంబసింగిలో కనిష్ఠ ఉష్ణోగ్రత చేరుకుంది. దాంతో అక్కడ సాయంత్రం అయ్యేసరికే అంతా…

పరుగులు తీస్తున్న బంగారం ధరలు

పెళ్లిళ్ల సీజన్‌ ‌ముగిసినా ఆగని పెరుగుదల న్యూ దిల్లీ, డిసెంబర్‌ 23 : ‌బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు సర్వసాధారణమే అయినా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మధ్యతరగతి వారికి అందకుండా పోతున్నాయి. పేదైతే ఇటువైపు చూడకుండా వన్‌‌గ్రామ్‌ ‌గోల్డ్‌వైపు పరుగులు తీస్తున్నారు. మొన్నటి వరకూ కాస్త తగ్గిన బంగారం ధర.. మళ్లీ పెరగడం…

తొలి మహిళా ఫైటర్‌ ‌పైలట్‌ ‌సానియా

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 23 : ‌మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాల్లోనే కాదు.. దేశ భద్రతలోనూ సత్తా చాటుతున్నారు. గగన విహారం చేయడమే కాదు, యుద్ధ విమానాలు నడపగలం అంటున్నారు. తాజాగా ఉత్తర్‌ ‌ప్రదేశ్‌, ‌ర్జాపూర్‌ ‌లోని జసోవర్‌ ‌కి చెందిన సానియా ర్జా.. ఇండియన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్ ‌ఫైటర్‌ ‌పైలెట్‌ ‌గా ఎంపికైంది.…

కొరోనా బూస్టర్‌ ‌డోస్‌గా నాసిల్‌ ‌డ్రాప్స్

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 23 : ‌దేశంలో మరో కొరోనా టీకా అందుబాటులోకి రానుంది. భారత్‌ ‌బయోటెక్‌ ‌తయారు చేసిన.. రెండు డ్రాపుల నాసల్‌ ‌వ్యాక్సిన్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ అనుమతి ఇచ్చింది. రెండు చుక్కల నాసికా టీకాకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ఈ నాసల్‌ ‌వ్యాక్సిన్‌ అం‌దుబాటులో…

విమనాశ్రయాల్లో మళ్లీ కొరోనా పరీక్షలు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 22 : ‌ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొరోనా కేసులు విజృంభిస్తున్నాయి. చైనాలో మళ్లీ కేసుల సంఖ్య ఆందోళన కలిగించేదిగా ఉంది. దేశంలో కూడా  ఒమిక్రాన్‌  ‌కొత్త వేరియంట్‌ ‌బి.ఎఫ్‌.7 ‌కేసులు వెలుగుచూడటంతో కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం నుండి దేశంలోని అన్ని విమానాశ్రయా ల్లోనూ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. విదేశాల…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల, డిసెంబర్‌ 22 : ‌తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కొండపైకి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. 20 కంపార్టుమెంట్లలో స్వామివారిని దర్శించుకునేందుకు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 30 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 68,469 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 27,025 మంది…