రాహుల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్దరణ
ఉత్తర్వులు జారీ చేసిన స్పీకర్ ఓం బిర్లా వెంటనే లోక్‌సభకు హాజరు అయిన రాహుల్ పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహానికి నివాళి ఘనంగగా స్వాగతించిన కాంగ్రెస్ ఎంపిలు అవిశ్వాసం చర్చలో పాల్గొనేలా కాంగ్రెస్ ప్లాన్ న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,ఆగస్ట్7: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై విధించిన అనర్హత వేటును ఎత్తివేస్తున్నట్లు సోమవారం లోక్‌సభ ప్రకటించింది. మోడీ…
