ఆగస్ట్‌లోఅతి తక్కువ వర్షపాతం
న్యూదిల్లీ,సెప్టెంబర్1 : దేశంలో గడిచిన 122 ఏళ్లలో ఈ ఏడాది ఆగస్టులో నమోదైనంత అతి తక్కువ వర్షపాతం మరే ఏడాది ఆగస్టులోనూ నమోదు కాలేదని భారత వాతావరణం కేంద్రం వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా కేవలం 162.70 మిల్లీ టర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని తెలిపింది. ఐఎండీ డేటా ప్రకారం.. 1901 సంవత్సరం తర్వాత…
