Category జాతీయం

జీఎస్టీ ఘన విజయం

సామాన్యులపై పన్ను భారాన్ని తగ్గించింది: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూ దిల్లీ, జూలై 23 : కేంద్ర ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంటులో ‘కేంద్ర బడ్జెట్‌ 2024-25’ను ప్రవేశపెడుతూ, జిఎస్టి వాణిజ్యం, పరిశ్రమలకు సమ్మతి భారం కలిగించడంతో పాటు, లాజిస్టిక్స్‌ ఖర్చును తగ్గించిందని, అదే సమయంలో సామాన్యుడిపై పన్ను…

9 ప్రాధాన్య అంశాల ఆధారంగా… వ్యవసారంగానికి పెద్దపీట

న్యూ దిల్లీ, జూలై 23 : కొన్ని మెరుపులు..మరికొన్ని విరుపులు..కొన్ని ఆశలు..మరికొన్ని ఆకాంక్షలతో ఎప్పటిలాగే ఉద్యోగుల ఇన్‌కమ్‌ ట్యాక్స్‌పై పెద్దగా సడలింపులు లేకుండా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రవేశ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ప్రాధాన్య అంశాలను…

పేద, మధ్య తరగతి ప్రజలకు నేరుగా ప్రయోజనాలు

ఉపాధి అవకాశాలు పెంచేందుకు అవసరమైన చర్యలు 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం అందించే లక్ష్యం బడ్జెట్‌ ‌కేటాయింపులపై ఆర్థిక నిపుణుల అంచనాలు న్యూదిల్లీ,జూలై23: 2024-25 వార్షిక బడ్జెట్‌లో పేద, మధ్య తరగతి ప్రజలకు నేరుగా ప్రయోజనాలు కల్పించే అంశాలు లేనప్పటికి.. దేశ ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు, యువ తకు ఉపాధి అవకాశాలు…

బంగారం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట

అందుకే కస్టమ్స్ ‌డ్యూటీ తగ్గింపు వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌వెల్లడి న్యూదిల్లీ,జూలై23: బంగారంపై బడ్జెట్‌లో కస్టమ్స్ ‌డ్యూటీ కోత కొను గోలుదారుల్లో సంతోషం నింపగా.. ఇప్పటికే భారీగా కొను గోలు చేసిన మదు పరుల్లో కలవరం రేపింది. కానీ, ప్రభుత్వం మాత్రం అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకే పుత్తడిపై పట్టు సడలించినట్లు చెబుతోంది. ఈ అంశంపై…

నీట్‌ ‌పరీక్ష పేపర్‌ ‌లీక్‌ ‌నిజమే

కేవలం 155మంది మాత్రమే లబ్ది పొందారు మళ్లీ పరీక్ష నిర్వహించడం కుదరదు దీనిపై సిబిఐ విచారణ సాగుతుంది ‘సుప్రీమ్‌’ ‌చీఫ్‌ ‌జస్టిస్‌ ‌వైవి చంద్రచూడ్‌ ‌స్పష్టీకరణ న్యూదిల్లీ,జూలై23(ఆర్‌ఎన్‌ఎ): ‌నీట్‌ ‌ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు  అభిప్రాయ పడింది. నీట్‌ అం‌శంపై విచారణ ముగియడంతో  సీజేఐ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. నీట్‌ ‌మళ్లీ నిర్వహిం చాలన్న…

నీట్‌ పేపర్‌ లీకేజీపై లోక్‌సభలో దుమారం

పరీక్షల వ్యవహారం మొత్తం ఒక ’ఫ్రాడ్‌’ పరీక్షా విధానంలో చాలా తీవ్రమైన సమస్య అధికార పక్షాన్ని దులిపేసిన విపక్షనేత రాహుల్‌ గాంధీ విపక్షాల విమర్శలను తిప్పికొట్టిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ న్యూ దిల్లీ, జూలై 22 : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు  ప్రారంభం రోజే ’నీట్‌’ పేపర్‌ లీక్‌ అంశంపై అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీశాయి.…

సభా సమయాన్ని విపక్షాలు వృథా

సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకునే యత్నం నిర్మణాత్మక చర్చలతో బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగాలి విపక్షాలపై ప్రధాని మోదీ విమర్శ న్యూ దిల్లీ, జూలై 22 : పార్లమెంటు విలువైన సమయాన్ని ప్రతిపక్షాలు వృథా చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తాను బరువెక్కిన హృదయంతో చెబుతున్నానని, కొందరు ఎంపీలు, ఇతరులను తమ నియోజకవర్గ సమస్యలపై సభలో…

నీట్‌ అవకతవకలపై ‘సుప్రీమ్‌’‌లో విచారణ

ఒకే ప్రశ్నకు రెండు సమాధానాలపై చర్చ ముగ్గురు నిపుణులతో నేడు సమాధానం ఇవ్వాలన్న ధర్మాసనం మే 4కు ముందే పేపర్‌ ‌లీకేజీ జరిగినట్లు సిజెఐ అనుమానం విచారణ నేటికి వాయిదా న్యూదిల్లీ,జూలై22(ఆర్‌ఎన్‌ఎ):  ‌నీట్‌-‌యూజీ 2024 పరీక్ష పత్రం లీకేజీ, అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా నీట్‌- ‌యూజీ…

దేశ ఆర్థిక వృద్ధి 6.5 నుంచి 7 శాతం

2026 నాటికి ధరల సూచిని 4.1 శాతానికి తగ్గించే లక్ష్యం కల్తీ, అనారోగ్యకరమైన ఆహారమే వ్యాధులకు కారణం అంచనా వేసిన ఆర్థిక సర్వే..పార్లమెంట్‌కు సమర్పణ న్యూ దిల్లీ, జూలై 22 : షరా మామూలుగానే నేడు కేంద్ర బడ్జెట్‌  2024..ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందుసోమవారం ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రవేశ…