సనాతన విమర్శలనూ వక్రీకరణలు
చెన్నై,సెప్టెంబర్7 : సనాతన ధర్మాంపై తాను చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు తమిళనాడు మంత్రి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ గురువారం మరోమారు ఘాటుగా స్పందించారు. తన వ్యాఖ్యలను కాషాయ పార్టీ నాయకులు వక్రీకరి స్తున్నారని ఆయన తెలిపారు. తనపై నమోదవుతున్న కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు. మనిపూర్ హింసాకాండపై…
