Take a fresh look at your lifestyle.
Browsing Category

National

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బుధవారం ఉయదం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్వామా జిల్లా త్రాల్‌ సెక్టార్‌లోని ఓ ప్రాంతంలో ఉగ్రవాదులు…

భీమా కోరేగావ్‌ ‌కేసు కేంద్రానికి అప్పగించలేదు

స్పష్టంచేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ‌ఠాక్రే రాష్ట్ర పోలీసుల తీరుపై మండిపడ్డ పవార్‌ పలు విషయాల్లో మహా వికాస్‌ ఆఘాడీ కూటమి సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ‌ఠాక్రే…

మత సామరస్యానికి ప్రాధాన్యతనిచ్చిన శివాజీ

శివాజీ మతసామరస్యం ఉన్న రాజు కావటం వలన, భూ, జల సైన్య నియామకాలు మతరహితంగా ఉండేవి. అంచేత శివాజీ సైన్యంలో అత్యధిక ముస్లింలు ఉండేవారు. శివాజీ రాజ్యంలో గూడచారి విభాగానికి అధిపతిగా మౌలానా హైదర్‌ అలీ ఉండేవారు. శివాజీకి నిఘా విభాగానికి సంబంధించి…

నిర్భయ దోషులకు ఉరి మార్చి 3న! శిక్ష అమలుపై అనుమానాలు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార, హత్య కేసులో దోషులకు మరోమారు తాజాగా ఉరిశిక్ష తేదీ ఖరారైంది. మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులు వినయ్‌ ‌శర్మ, పవన్‌ ‌గుప్తా, ముఖేష్‌ ‌సింగ్‌, అక్షయ్‌ ‌సింగ్‌లను ఉరితీయాలని ఢిల్లీలోని…

ఎన్‌ ‌పీఆర్‌, ‌బీమా కోరేగావ్‌ ‌కేసుల విషయంలో మహా అగాఢీ లో అప్పుడే విభేదాల బీజాలు..!

 ' సీఏఏ,ఎన్‌ఆర్‌ ‌సీలను వ్యతిరేకిస్తున్నట్టు మొదట ప్రకటించిన థాకరే వాటిని ఆమోదించడంతో కూటమి పక్షాల్లో తీవ్ర అసంతృప్తిని రేపింది.  కూటమి ప్రభుత్వాన్ని  కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని    కాంగ్రెస్‌,ఎన్సీపీ నాయకులు ఆరోపించారు.'…

మోడీ ,షా ల పరస్పర అవగాహనలో తేడా లేదు

నిన్నమొన్నటి వరకూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ద్వయానికి విజయాలను సాధించే జంటగా మంచి పేరుంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ మారిపోయింది. భారతీయ జనతాపార్టీ అధ్యక్షునిగా అమిత్ షా పార్టీని విజయతీరాలకు తీసుకుని…

నేనే నెంబర్‌1 తరువాతే మోడీ: ఫేసుబుక్‌ ‌ఫాలోయింగ్‌పై ట్రంప్‌

భారత పర్యటనపై తనకు ఉన్న ఆసక్తిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌మరోసారి వ్యక్తపరిచారు. ఈసారి ప్రధాని మోడీకి తనకు మధ్య ఉన్న ఓ కామన్‌ ‌పాయింట్‌ని తెరదరకు తెచ్చారు. ఫేస్‌బుక్‌లో ట్రంప్‌ ‌నంబర్‌ ‌వన్‌ అని తర్వాత మోడీ ఉన్నారని ఆ సంస్థ…

నేడు కేజీవ్రాల్‌ ‌ప్రమాణ స్వీకారం

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ప్రజలను ప్రమాణస్వీకార…

‘‌నిర్భయ’ కేసు మళ్ళీ వాయిదా దోషి వినయ్‌శర్మ పిటిషన్‌ ‌తిరస్కరణ

నిర్భయ కేసులో దోషులకు విధించిన ఉరిశిక్షలు తక్షణం అమలు చేయాలని ఎవరెంతగా వేడుకుంటున్నా కేసు ఇంకా వాయిదాలు పడుతూనే ఉంది. హత్యాచారం కేసులో దోషి అయిన వినయ్‌శర్మ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం తోసిపుచ్చింది. తన…

రాష్ట్రాల అభివృద్ధ్దికి.. సహకరించని కేంద్రం: మంత్రి కేటిఆర్‌

భవిష్యత్తులో ప్రాంతీయపార్టీల కూటమికి అవకాశాలు నాస్కామ్‌ ‌టెక్నాలజీ లీడర్‌షిప్‌ ‌ఫోరమ్‌ ‌సదస్సులో మంత్రి కేటిఆర్‌ ‌తెలంగాణ మోడల్‌ అభివృద్ధి దేశంలోని మిగతా రాష్టాల్రకు ఆదర్శంగా నిలిచింది అని పరిశ్రమలు,ఐటి శాఖ మంత్రి కేటీఆర్‌…