తెలంగాణ లక్ష్యంగా అమిత్ షా పర్యటన

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు ఈ నెల 23వ తేదీని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను గత వారంరోజులుగా కొనసాగిస్తున్నది. దాదాపు పదిహేను రోజుల కిందనే ప్రధాని నరేంద్రమోదీ వొచ్చివెళ్ళగా, ఇప్పుడు షా పర్యటనతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఉరకలు వేయిస్తున్నది. గతంలోకన్నా ఈసారి…
