వొచ్చే ఎన్నికలకు కంటోన్మెంట్ చివరి పరీక్షా ?
రాష్ట్రంలో మరో కొద్ది మాసాల్లో రానున్న శాసనసభ ఎన్నికలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజకీయ పార్టీలకు చివరి పరీక్షగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ కాలపరిమితి మరో తొమ్మిది నెలల్లో ముగియనుంది. డిసెంబర్, జనవరి ప్రాంతాల్లో ఇక్కడ సాధారణ ఎన్నికలు జరుగుతాయనుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు…




