కొరవడుతున్న ప్రజాస్వామ్య స్ఫూర్తి
మనదేశంలో ప్రతీ చిన్న వివాదానికి ఉన్నత న్యాయస్థానానికి వెళ్తే తప్ప సమస్యకు పరిష్కారం లభించడంలేదు. అధికార ప్రతిపక్షాల మధ్య కనీస అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధానకారణం. పట్టు విడుపులు లేకుండా తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్ననానుడిగా ఈ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అధికార పార్టీని ప్రతిపక్షాలు శత్రువుగా చూస్తుండగా, అధికారంలో ఉన్న పార్టీలు విపక్షాలకు…
