Category ముఖ్యాంశాలు

ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లతో ట్రాఫిక్‌కు చెక్‌

‌హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ‌నిర్మూలనకు చర్యలు బైరామల్‌ ‌గూడ ఫ్లై ఓవర్‌ ‌ప్రారంభంలో మంత్రి కెటిఆర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 16 : ఫ్లై ఓవర్లు, రహదారుల నిర్మాణంతో నగరంలో ట్రాఫిక్‌ ‌ఫ్రీ జోన్‌ ‌చేయాలన్నదే లక్ష్యమని మంత్రి కెటిఆర్‌ అన్నారు. రద్దీ కూడళ్లలో ఫ్లై ఓవర్ల నిర్మాణం వేగంగా సాగుతుందన్నారు. గతంలో ఎప్పుడూ ఇంతగా ఫ్లై…

దేశానికి గాంధీ కుటుంబమే శ్రీరామరక్ష

సోనియా, రాహుల్‌ ‌నాయకత్వంలోనే దేశాభివృద్ధి సీఎల్పీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం కోమటిరెడ్డి గైర్హాజరు, హాజరైన జగ్గారెడ్డి ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాహుల్‌ ‌గాంధీ కాంగ్రెస్‌ ‌నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. గాంధీ కుటుంబమే దేశానికి శ్రీరామరక్ష అని ఆయన నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడింది. బుధవారం సీఎల్పీ నేత…

కొరోనా ముప్పు ఇంకా పొంచి ఉంది

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందే…టీకా వేసుకోవాల్సిందే టీకా ఉత్పత్తిలో ఆదర్శంగా హైదరాబాద్‌ 12-14 ఏం‌డ్ల పిల్లల వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు బాలల టీకా ఉత్పత్తి చేసిన బిఇని అభినందించిన మంత్రి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 16 : కొరోనా ప్రభావం తగ్గిందే తప్ప ప్రమాదం ఇంకా పొంచి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ…

పునర్విభజన చట్టంలో హామీ మేరకు… ఖాజీపేటలో రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి

మంత్రి లాభదాయకం కాదని తెలిపారు కానీ ఉద్దేశం రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం రైల్వే బడ్జెట్‌పై లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, మార్చి 16 : ఎనిమిదేళ్ళ క్రితం 2014లో చేసిన ఎపి పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఖాజీపేటలో రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి…

వైభవంగా శ్రీరామనవమి మహోత్సవాల నిర్వహణ

పాల్గొనేందుకు భక్తులకు అనుమతి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి భద్రాచలం,మార్చి15(ప్రజాతంత్ర ప్రతినిధి) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి అన్నారు. సీయం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఎప్రిల్‌ 10‌న శ్రీరామనవమిని పురస్కరించుకుని కల్యాణోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులను అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.…

సాగునీటి ప్రాజెక్టులపై చర్చను పక్కదారి పట్టించేందుకు మంత్రుల యత్నం

అవినీతి గురించి మాట్లాడకుండా అడ్డుకునే చర్యలు తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష సరికాదు అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చలో సిఎల్‌పి నేత భట్టి తెలంగాణ పథకాలు భేషుగ్గా ఉన్నాయన్న అక్బరుద్దీన్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 15 : సాగునీటి ప్రాజెక్టు అసలు లెక్కలు, అవినీతి గురించి మాట్లాడకుండా తెరాస మంత్రులు సభను పక్కదారి పట్టించారని సిఎల్‌పినేత…

‌ప్రమాదంలో ఫెడరలిజం…

యూపిఎపై నిందలు మోపి అధికారంలోకి బిజెపి కానీ నాటికన్నా దిగజారిన ఆర్థికాభివృద్ధి కొరోనాతో వొచ్చిన ఆర్థిక దివాలా కానేకాదు డబుల్‌ ఇం‌జిన్‌ ‌ప్రభుత్వం పేరుతో మోసం తెలంగాణ కన్నా అధ్వాన్నంగా యూపి పురోగతి హిజాబు లాంటి వివాదాలతో పెట్టుబడులు వొస్తాయా మత చిచ్చులపై యువత అప్రమత్తం కావాలి అసెంబ్లీ వేదికగా కేంద్రం తీరును తూర్పారా పట్టిన…

బడ్జెట్‌ అం‌టే బ్రహ్మపదార్థం కాదు

నిధుల సమాహారం…వనరుల సమకూర్పు మాత్రమే బడ్జెట్‌ను విమర్శించడం సహజమే వనరుల సమీకరణకే అప్పులు..ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం మనకన్నా 24 రాష్ట్రాల అప్పులు అధికం.. వాటిపై బాధపడాల్సిన అసవరం లేదు ఫెడరల్‌ ‌స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలను అణిచి వేస్తామనే దుర్మార్గ వైఖరితో కేంద్రం అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి…

రాజగోపాల్‌ ‌రెడ్డి కాంట్రాక్టర్‌ ఎంఎల్‌ఏ ‌తలసాని పేకాట మంత్రి

అసెంబ్లీలో కోమటిరెడ్డి వర్సెస్‌ ‌తలసాని బడ్జెట్‌ ‌పద్దులపై చర్చలో అవినీతి ప్రస్తావన ఇద్దరి మధ్యా వాదోపవాదాలు..వారించిన సభ్యులు కోమటి రెడ్డి క్షమాపణలు చెప్పాలన్న కెటిఆర్‌ ‌కోమటి రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 14 : అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌ ‌రెడ్డిని మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌కాంట్రాక్టర్‌ అనడంపై…