కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎస్టీ రిజర్వేషన్ల జీవో ఇవ్వాలి
దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే హక్కు రాష్ట్రాలదే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజాతంత్ర , హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎస్టీ రిజర్వేషన్ పెంపు జీవో తీసుకు రావాలని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం…

