Category ముఖ్యాంశాలు

‌శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి…

నేటి స్వామివారి కల్యాణానికి సర్వం సిద్ధం చలువ పందిళ్లు, చాందినీ వస్త్రాలతో పెళ్లి కళ ఉట్టిపడేలా భదాద్రి ముస్తాబు భారీగా చేరుకున్న భక్త జనం భద్రాచలం, ఏప్రిల్‌ 09(‌ప్రజాతంత్ర ప్రతినిధి ) : దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం నేడు ఆదివారం భక్త జనులకు కన్నుల పండుగగా జరుగనుంది. అందుకోసం…

అన్ని వర్గాలను సిఎం కెసిఆర్‌ ‌మోసం

పతనం తప్పదని హెచ్చరించిన ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌ప్రజాతంత్ర, ఆసిఫాబాద్‌, ఏ‌ప్రిల్‌ 8 : ‌రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌మండిపడ్డారు. పెన్షన్ల పేరుతో వృద్ధుల వితంతువులు, ఒంటరి మహిళల ఓట్లను దండుకొని అధికారంలోకి వొచ్చిన తరువాత మహిళలను మోసం చేసిన ఘనుడు…

రాష్ట్రంలో డ్రగ్స్ ‌మాఫియా పెరిగింది

కెటిఆర్‌ను పక్కన పెట్టేందుకే గవర్నర్‌ ఇష్యూ గవర్నర్‌ ‌తన అధికారాలను వినియోగించుకోవాలి రాష్ట్రంలో పాలన గాడి తప్పింది… గవర్నర్‌ ‌వెంటనే జోక్యం చేసుకోవాలి మిడియాతో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 8 : ‌గవర్నర్‌ ‌దిల్లీ పర్యటనతో కీలక అంశాలు చర్చకు వొచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన…

వైద్య, ఆరోగ్య శాఖలో సమూల ప్రక్షాళన

త్వరలో అన్ని పిహెచ్‌సిలలో సిసి కెమెరాలు సి సెక్షన్‌ ఆపరేషన్లు తగ్గించేలా చర్యలు దవాఖానాలలో పరికరాల నిర్వహణపై ప్రత్యేక వ్యవస్థ చర్యలపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌వైద్య, ఆరోగ్య శాఖలో సమూల ప్రక్షాళనపై ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్య రంగంపై ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ వైద్యులు, సిబ్బంది అలసత్వ ధోరణితో…

అం‌తా రామమయం..

భద్రాదికి రామయ్య పెళ్ళి కళ నేటికీ• రామదాసు ఆభరణాలతోనే కల్యాణ తంతు రేపటి అపూర్వ ఘట్టానికి అంతా సిద్ధం భద్రాచలం, ఏప్రిల్‌ 08(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : అదిగో అదిగో భద్రగిరి…ఆంధ్రజాతికది అయోధ్యపురి…అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ సీతారాములు కొలువైన స్థలం భద్రిగిరి. నూతనంగా వివాహమైన జంటను పెద్దలు సీతారాముల్లాంటి దాంపత్య జీవితం కలిగి ఉండాలని మనసారా…

14 ‌నుంచి బండి సంజయ్‌ ‌రెండో విడత పాదయాత్ర

ఆలంపూర్‌ ‌నుంచి ప్రారంభం మహేశ్వరం బహిరంగ సభతో ముగింపు పాదయాత్ర మధ్యలో పాల్గొననున్న జాతీయ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌రెండో విడత ప్రజా సంగ్రామ పాదయాత్రను ఈనెల 14న ప్రారంభించనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్‌ ‌నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర 31 రోజులు సాగి మే 31న రంగారెడ్డి జిల్లా…

రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు వచ్చినా ఎదుర్కుంటాం

3 మెడికల్‌ ‌కళాశాలల సంఖ్యను 33కు పెంచాం ప్రజారోగ్య రంగంలో అన్ని స్థాయిల్లో వసతులు అప్‌‌గ్రేడ్‌ ‌వైద్యులు, సిబ్బందికి అవార్డుల కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు ప్రతీ వ్యవస్థలో మంచి చెడూ రెండూ ఉంటాయనీ, నిజం గడప దాటక ముందే అబద్దం ఊరంతా తిరిగి వచ్చినట్లు వైద్య శాఖలో జరుగుతున్న మంచి బయటికి రావడం లేదని…

మహిళను అవమానించడం, నిర్లక్ష్యం చేయడం తగునా…?

ఇదేనా తెలంగాణ రిచ్‌ ‌కల్చర్‌…! సిఎం, మంత్రులు, సీఎస్‌ ‌తో చర్చకు రాజ్‌ ‌భవన్‌ ‌డోర్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఓ మంత్రి నన్నేలా బిజేపి లీడర్‌ అం‌టారు? మంత్రి చెప్పిందే నిజమైతే… రాజ్‌ ‌భవన్‌ ఆహ్వానానికి ఎందుకు స్పందించలేదు..? రోడ్డు, ట్రైన్‌ ‌మార్గంలో ఈ నెల 10న భద్రాది టెంపులకు వెళ్తాను. గవర్నర్‌ ‌కు…

సీఎస్‌, ఎక్సైజ్‌ ‌డైరెక్టర్‌కు హైకోర్టు ధిక్కార నోటీసులు

టాలీవుడ్‌ ‌డ్రగ్స్ ‌కోర్టులో ఈడీ దాఖలు చేసిన హైకోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సీఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌, ఎక్సైజ్‌ ‌శాఖ డైరెక్టర్‌ ‌సర్ఫరాజ్‌ అహ్మద్‌కు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ ఆరోపణలపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. టాలీవుడ్‌ ‌డ్రగ్స్ ‌కేసులో ఈడీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై గురువారం…