రైతులను కెసిఆర్ రెచ్చగొడుతున్నారు…
వరివేస్తే ఉరి అనడం సమంజసం కాదు బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్ రాష్ట్ర రైతులను కాపాడాల్సిన సిఎం కెసిఆర్ వారు వరివేస్తే ఉరే అని అనడం ఎంతవరకు సబబని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అన్నారు కదా,,ఇప్పుడేమయ్యిందని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్: జిల్లాలో కిసాన్ మోర్చా రైతు సదస్సులో మాజీ…
