Category ముఖ్యాంశాలు

రోగుల సహాయకులకు రూ.5కే భోజనం

జీహెచ్‌ఎం‌సి పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానాలలో సౌకర్యం హరేకృష్ణ మూమెంట్‌ ‌సంస్థతో టిఎస్‌ఎంఐడీసి ఎంవోయూ సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు కార్యరూపం : మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌హైదరాబాద్‌లోని 18 ప్రభుత్వ దవాఖానాలలో రోగుల సహాయకులకు ఇకపై రూ.5కే మూడు పూటలా భోజనం అందనుంది. ఇందుకు సంబంధించి మంగళవారం టీఎస్‌ఎంఎస్‌ఐడిసి ఎండి…

మానవమృగం దాష్టీకం

కొత్తగూడెం, ఏప్రిల్‌ 19(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : బహిర్భూమికి వెళ్లిన అభాగ్యురాలిని మాటేసి కాటేసిన మరో మానవ మృగం ఉదంతం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ విషయం కప్పి పుచ్చేందుకు ఊరి పెద్దలు కట్టుబాటు పేరుతో బాధితులను కట్టడి చేసేందుకు విశ్వప్రయత్నం చేసిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం…

దౌర్జన్యాలు పునరావృతమైతే…చీల్చీ చెండాడుతాం

సీఎం, డీజీపీ నీతిమంతులైతే… న్యాయ విచారణ జరపాలి నీచానికి పాల్పడిన పోలీసులు యూనిఫాంలో ఉండేందుకు వీలులేదు మాజీ మంత్రి బిజేపీ నేత ఈటెల రాజెందర్‌ ‌మెదక్‌ ‌ప్రతినిధి ప్రజాతంత్ర(ఏప్రిల్‌19):‌టీఆర్‌ఎస్‌ ‌నేతలు, పోలీసులు కుమ్మక్కై రాష్ట్రంలో సామాన్య ప్రజలు, బిజేపీ కార్యకర్తలపై రామాయంపేట లాంటి ఘటనలు పునరావృతం చేస్తే చీల్చి చెండాడుతామని మాజీ మంత్రి, బిజేపీ నేత…

ఒక్క రోజు సెల‌వు తీసుకోలేదు…

గవర్నర్ పదవి రాజ్యాంగ బ‌ద్ద‌మైన హోదా గౌరవించడం నేర్చుకోవాలి నిద్రలో ఉన్నట్లు నటిస్తున్న వారిని లేపలేము రాష్ట్ర పరిస్థితులపై కేంద్రానికి నివేదిక గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్. న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,ఏప్రిల్18: ఏడాది కాలంలో ఒక్క రోజు కూడా సెల‌వు తీసుకోకుండా రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు సేవ‌లందిస్తున్నాను అని గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్…

కాళేశ్వరం నీళ్లు ఫామ్‌ ‌హౌజ్‌కు తరలించేందుకు లక్ష కోట్లు

ఉమ్మడి పాలమూరుకు నీరెందుకు ఇవ్వడం లేదు కెసిఆర్‌ ‌హామీలు విస్మరించారు పాదయాత్రలో బండి సంజయ్‌ ‌యాత్రలో ఉద్రిక్తత.. అడ్డుకునే ప్రయత్నం చేసిన టిఆర్‌ఎస్‌ ‌జోగులాంబ గద్వాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : ‌కాళేశ్వరం నీళ్లను ఫాంహౌస్‌కు తరలించేందుకు కేసీఆర్‌ ‌లక్ష కోట్లు ఖర్చు పెట్టారని గద్వాల జిల్లాలో పాదయాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌…

ఈ-‌కామర్స్‌పై జాతీయ విధానం రావాలి

సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు సాగాలి ఆన్‌లైన్‌, ‌సైబర్‌ ‌సెక్యూరిటీపై శ్రద్ధ తీసుకోవాలి తెలంగాణ అభివృద్దిపై కేంద్రం నిర్లక్ష్యం అనేక పథకాలకు మోకాలడ్డు పార్లమెంట్‌ ‌స్టాండింగ్‌ ‌కమిటీ భేటీలో మంత్రి కెటిఆర్‌ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 18 : ఈ-‌కామర్స్‌పై కేంద్ర ప్రభుత్వం సత్వరమే జాతీయ విధానాన్ని తీసుకుని రావాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌…

రాజధానికి నాలుగు వైపులా పెద్ద దవాఖానాలు

నిమ్స్ ‌తరహాలో నిర్మించాలని ప్రభుత్వం యోచన అన్నింటికీ అటానమస్‌ ‌హోదా మంత్రి హరీష్‌ ‌రావు చొరవతో పనుల్లో వేగం ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నాలుగు వైపులా పెద్ద దవాఖానాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాజధానిలోని పెద్ద దవాఖానాలైన ఉస్మానియా, గాంధీ దవాఖానాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచే కాకుండా ఇతర…

వారం రోజుల్లో పోలీస్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌

‌పోలీసు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించిన మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ఉద్యోగాలు సంపాదించి జిఎంఆర్‌కు మంచి పేరు తీసుకు రావాలని విజ్ఞప్తి పటాన్‌చెరు, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : ‌వారం రోజుల్లో పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ ‌జారీ చేయబోతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు తెలిపారు. సోమవారం…

అధికార పార్టీ నేతల ఆగడాలకు… తల్లీ కొడుకుల ఆత్మార్పణం

సెల్ఫీ వీడియోను పోస్టు చేసి కామారెడ్డి లాడ్జిలో నిప్పటించుకున్న గంగం సంతోష్‌, ‌పద్మ స్వస్థలం రామాయంపేటలో మృతదేహాలతో నిరసన పెద్ద ఎత్తున ప్రజలు చేరుకోవడంతో రణరంగంగా మారిన పేట ఎస్‌పి హామీతో సద్దుమణిగిన ఆందోళన ప్రజాతంత్ర, మెదక్‌, ఏ‌ప్రిల్‌ 16 : అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డేలేకుండా పోయింది. వికృత చేష్టలు, అసభ్య పదజాల…