Category ముఖ్యాంశాలు

అభివృద్ధిలో సిద్ధిపేట ఎల్లకాలం ఫస్టు ప్లేస్‌..

అం‌దుకు ప్రజలు భాగస్వాములు కావాలి..మంత్రి హరీష్‌రావు ఆశాభావం పట్టణాన్ని శుభ్రంగా ఉంచడంలో మహిళలది కీలక పాత్ర పట్టణంలో భూగర్భ మురుగునీరు శుద్ధికరణ కేంద్రం ప్రారంభం ఎస్‌టిపి ద్వారా శుద్ధిచేసిన నీరు నర్సాపూర్‌ ‌చెరువులోకి సిద్ధిపేట, ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 20  : అభివృద్ధిలో సిద్ధిపేట ఎల్లకాలం మొదటి స్థానంలో నిలిచేలా పట్టణ ప్రజలు భాగస్వాములు కావాలని స్థానిక శాసనసభ్యుడు,…

సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బి. రాజమౌళి బాధ్యతల స్వీకరణ

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బి. రాజమౌళి బుధవారం ఉదయం ఏ. సి. గార్డ్స్ లోని సమాచార భవన్ లో బాధ్యతలు స్వీకరించారు.సుదీర్ఘకాలం వివిధ స్థాయిలలో చాలా మంది అధికారులు, సిబ్బందితో కలిసి పనిచేసిన అనుభవాలను ఈ సందర్బంగా బి. రాజమౌళి గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ,…

వైద్యరంగానికి సిఎం కెసిఆర్‌ ‌ప్రాధాన్యం

భిలార్‌పూర్‌లో పిహెచ్‌సీని ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు ఆధునిక పద్ధతుల్లో రైతులు సాగు చేయాలి…రేజింతల్‌లో పాలిహౌజ్‌ను సందర్శించిన మంత్రి ప్రజాతంత్ర, సంగారెడ్డి, ఏప్రిల్‌ 19 : ‌పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని కోహీర్‌ ‌మండలం భిలాల్‌పూర్‌ ‌గ్రామంలో నిర్మించిన…

మతం పేరిట చిచ్చులపై ఉక్కుపాదం

శాంతిభద్రతల విషయంలో వెనక్కి తగ్గేది లేదు విధ్వంసకర శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే పాతబస్తీలో పలు అభివృద్ది పనలకు మంత్రి కెటిఆర్‌ ‌ప్రారంభం ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 19 : ‌రాష్ట్రంలో మతం పేరిట ఎవరైనా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ ‌హెచ్చరించారు. శాంతి…

దసరా లోగా సచివాలయ నిర్మాణం పూర్తి కావాలి

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌దసరా కల్లా నూతన సచివాలయ నిర్మాణం పూర్తి కావాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా నిర్దేశిత గడువులోనే పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. మంగళవారం కొత్త సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్‌ ‌పరిశీలించారు. సీఎంతో పాటు మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి, సంబంధిత శాఖ…

దౌర్జన్యాలు పునరావృతమైతే…చీల్చీ చెండాడుతాం

సీఎం, డీజీపీ నీతిమంతులైతే…న్యాయ విచారణ జరపాలి నీచానికి పాల్పడిన పోలీసులు యూనిఫాంలో ఉండేందుకు వీలులేదు మాజీ మంత్రి, బిజేపీ ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌తల్లీకొడుకుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే : ఎంఎల్‌ఏ ‌రఘునందన్‌ ‌రావు మెదక్‌, ఏ‌ప్రిల్‌ 19(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ‌నేతలు, పోలీసులు కుమ్మక్కై సామాన్య ప్రజలు, బిజేపీ కార్యకర్తలపై రామాయంపేట…

సీఎం చేసే అన్ని సిఫార్సులను ఆమోదించాల్సిన అవసరం లేదు

అభిప్రాయ బేధాలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకుందాం రాజ్యాంగపరంగా వ్యవహరిస్తే…వ్యక్తిగతంగా ఆపాదిస్తారా ? గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అభిప్రాయ బేధాలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. రాజ్యాంగపరంగా వ్యవహరించి బాధ్యతలను నిర్వర్తిస్తే వ్యక్తిగతంగా ఆపాదించడం సరికాదని పేర్కొన్నారు. సీఎం చేసే అన్ని…

కేంద్రం తిరోగమన విధానాలు

పంటల దిగుబడి తగ్గించే దిశగా చర్యలు బాధాకరం ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రంలో వ్యవసాయ రంగం బలోపేతం రైతాంగం సంక్షేమం కోసం పటిష్ట కార్యాచరణ కేంద్ర వ్యవసాయ విధానాలపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి వానాకాల వ్యవసాయ ముందస్తు ఏర్పాట్లపై  సిఎం ఉన్నతస్థాయి సమీక్ష ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న మన దేశంలో…

జంట జలాశయాల పరిరక్షణకు నడుం బిగించాలి

111 జీఓ రద్దుకు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలి జీ ఓ  రద్దుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం సమీక్షించుకోవాలి అఖిలపక్ష సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్‌ ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర విలేఖరి, ఏప్రిల్‌ 19 : 111 ‌జీ ఓ రద్దుకు అన్ని రాజకీయ పార్టీలు కలసి కట్టుగా…