ఎప్పుడో చేసిన ఆరోపణలకు ఇప్పుడా జవాబు..!
ట్రీట్‌మెంట్ చేసుకున్నాక చెబుతున్న మాటలు కెటిఆర్ సవాళ్లపై మండిపడ్డ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 21 : డ్రగ్స్‌పై తాను సవాల్ చేసినప్పుడు స్పందించకుండా..ఇప్పుడా మాట్లాడేది అని మంత్రి కెటిఆర్‌పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లి కేటీఆర్ ట్రీట్మెంట్ చేయించుకుని…
