వరంగల్ డిక్లరేషన్ పాతచింతకాయ పచ్చడి
దమ్ముంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయండి రాహుల్ ఏ హోదాలో తెలంగాణకు వచ్చారు..ఆయన ఓ రాజకీయ అజ్ఞానిగా మాట్లాడారు కాంగ్రెస్ ఔట్ డేటెడ్ పార్టీ..ఏ పార్టీకి తొత్తుగా ఉండాల్సిన ఖర్మ పట్టలేదు సోనియా రిమోట్ కంట్రోల్ పాలన చేయలేదా..యువరాజుగా చలామణి అవుతున్నదే నీవు ఇది టెన్ జన్‌పథ్ కాదు.. తెలంగాణ జనపథం కెసిఆర్ నియంత…
