దిగ్విజయ్ రాకతో సందడిగా గాంధీ భవన్
సేవ్ కాంగ్రెస్ నేతలతో ముఖాముఖి చర్చలు పార్టీలో పరిస్థితులుపై ఆరా అన్ని విషయాలు చెప్పామన్న పలువురు నేతలు ఇరువర్గాలతోనూ దిగ్విజయ్ సింగ్ చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 22 : తెలంగాణ కాంగ్రెస్ లోని విబేధాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత,హైకమాండ్ దూత దిగ్విజయ్ సింగ్ దిగ్విజయ్ సంగ్ గురవారం ఒక్కొక్కరితో…
