Category ముఖ్యాంశాలు

శీతాకాలం విడిదికి హైదరాబాద్‌ ‌చేరుకున్న రాష్ట్రపతి ముర్ము

రాష్ట్రపతికి ఘనంగా స్వాగతించిన గవర్నర్‌ ‌తమిళి సై, సిఎం కెసిఆర్‌ ‌మండలి ఛైర్మన్‌, ‌స్పీకర్‌, ‌మంత్రులు, ప్రజాప్రతినిధులను సిఎం కెసిఆర్‌ ‌పరిచయం   చాలా కాలం తర్వాత గవర్నర్‌ ‌తమిళి సైతో సిఎం కెసిఆర్‌ ‌మాటా మంతీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : ‌హైదరాబాద్‌ ‌విడిది కోసం వొచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం…

బిఆర్‌ఎస్‌తో..తెలంగాణ వాదాన్ని చంపిన కేసీఆర్‌

చంద్రబాబు తెలంగాణకు రావడానికి అవకాశం కేసీఆర్‌ ఏపిలో అట్రాక్ట్ ‌చేయలేరు…కేసీఆర్‌తో చంద్రబాబు ఆడుకుంటారు టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : ‌టిఆర్‌ఎస్‌ను…బిఆర్‌ఎస్‌ ‌పార్టీగా మార్చడంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణను అవమాన పర్చడమే కాకుండా తెలంగాణ వాదాన్ని చంపేశాడంటూ…టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి…

జాతీయ మహిళల బాక్సింగ్‌ ‌ఛాంపియన్‌ ‌నిఖత్‌ ‌జరీన్‌

‌భోపాల్‌, ‌డిసెంబర్‌ 26 : ‌జాతీయ మహిళల బాక్సింగ్‌ ‌ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్‌ ‌నిఖత్‌ ‌జరీన్‌ ‌గోల్డ్ ‌మెడల్‌ ‌గెలిచింది. మధ్యప్రదేశ్‌ ‌రాజధాని భోపాల్‌ ‌వేదికగా జరిగిన జాతీయ మహిళల బాక్సింగ్‌ ‌ఛాంపియన్‌షిప్‌లో 50కేజీల విభాగంలో నిఖత్‌ ‌స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్‌ ‌మ్యాచ్‌లో   రైల్వేస్‌కు చెందిన అనామికపై 4-1 స్కోరు తేడాతో…

ఫామ్‌హౌజ్‌ ‌కేసులో కీలక మలుపు

కేసును సిబిఐ విచారణకు అప్పగిస్తూ హైకోర్టు తీర్పు సిట్‌ ‌విచారణ నిలిపివేత..రికార్డులు సిబిఐకి అప్పగించాలని ఆదేశం చంచల్‌గూడ జైలులో నందకుమార్‌పై ఇడి విచారణ హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 26(ఆర్‌ఎన్‌ఎ) : ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో కేసీఆర్‌ ‌సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ…

చిత్రసీమలో కైకాలది ప్రత్యేక స్థానం – కెసిఆర్‌

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కైకాల సత్యనారాయణకు సిఎం కెసిఆర్‌ ‌ఘనంగా నివాళి అర్పించారు.  శుక్రవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కైకాల సత్యనారాయణ పార్థివదేహానికి సీఎం కేసీఆర్‌ ‌నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ఓదార్చారు. నివాళులర్పించిన అనంతరం కేసీఆర్‌ ‌డియాతో మాట్లాడారు.…

ముక్కోటికి ముస్తాబవుతున్న భదాద్రి

23 నుండి జనవరి12 వరకు శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు 1వ తేది గోదావరి నదిలో తెప్పోత్సవం…2న తెల్లవారుజామున ఉత్తర ద్వారదర్శనం నేడు ‘‘మత్స్యావతారం’’లో స్వామివారు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : ‌ప్రముఖ పుణ్యక్షేత్రమైన  భద్రాచలం శ్రీ సీతారామచందస్వ్రామి దేవస్థానం నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భదాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. ఇందులో భాగంగా…

నాబార్డు సహకారం మరువలేనిది

ఎన్నో అభివృద్ధి పనులకు ఆర్థిక తోడ్పాటు గోదాంల నిర్మాణంతో ధాన్యం నిల్వకు అవకాశం నాబార్డ్ ‌సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : ‌రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డు అందిస్తున్న సహకారానికి ఆర్థికశాఖ మంత్రి హరీష్‌ ‌రావు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌ అవి•ర్‌పేటలో నాబార్డ్ ఆధ్వర్యంలో స్టేట్‌ ‌క్రెడిట్‌ ‌సెమినార్‌ ‌కార్యక్రమానికి మంత్రి…

మళ్లీ ఏం దోచుకుందామని వొస్తున్నావ్‌

తెలంగాణలో నీ పప్పులు ఉడకవ్‌ ‌చంద్రబాబుపై హరీష్‌ ‌రావు సహా మంత్రుల మండిపాటు కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు మంత్రి పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : ‌గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాలనలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువ జరిగాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌…

డిహెచ్‌ శ్రీ‌నివాసరావు అవినీతిని బయటపెడతాం

ఎమ్మెల్యే టిక్కెట్‌ ‌కోసం ఆయన నాటకాలు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : ‌వైద్యశాఖను చూసుకునే అధికారికి కనీస తెలివి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. ఎమ్మెల్యే టికెట్‌ ‌కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. శ్రీనివాస్‌ ‌రావు అవినీతిని రుజువు చేసి చూపిస్తామని…