సింగిల్ పిక్ కాటన్ సాగు ప్రోత్సాహం
రైతులకు అధిక ఉత్పాదకత, లాభసాటి కార్యాచరణపై అధికారులతో సిఎస్ సోమేశ్ కుమార్ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : రాష్ట్రంలో సింగిల్ పిక్ పత్తి సాగుకు సరిపడా విత్తనం అందుబాటులో ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో సింగిల్ పిక్ పత్తి సాగు చేయించాలని అధికారులను సిఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.…
